Jump to content

మేరాదోస్త్

వికీపీడియా నుండి
మేరాదోస్త్
దర్శకత్వంజి.మురళి
నిర్మాతపి.వీరారెడ్డి
తారాగణంపవన్
శైలజ
కాశీ విశ్వనాధ్‌
బెనర్జీ
ఛాయాగ్రహణంసుధీర్‌
కూర్పునందమూరి హరి
సంగీతంచిన్న
నిర్మాణ
సంస్థ
వి.ఆర్‌. ఇంటర్నేషనల్‌
విడుదల తేదీ
2019 డిసెంబర్ 6
దేశం భారతదేశం
భాషతెలుగు

మేరాదోస్త్‌ 2019లో విడుదలైన తెలుగు సినిమా.[1] వి.ఆర్‌. ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై పి.వీరారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి.మురళి దర్శకత్వం వహించాడు.[2] పవన్, శైలజ కాశీ విశ్వనాధ్‌ , బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వి.ఆర్‌. ఇంటర్నేషనల్‌
  • నిర్మాత: పి.వీరారెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.మురళి
  • సంగీతం: చిన్న, వి.సాయిరెడ్డి
  • సినిమాటోగ్రఫీ: సుధీర్‌
  • ఎడిటర్‌ : నందమూరి హరి
  • పాటలు: భాషాశ్రీ

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో పాటలు భాషాశ్రీ రాయగా, సాయిరెడ్డి సంగీతమందించాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వాట్సాప్ అబ్బాయిలు (రచన: భాషాశ్రీ )"భాషాశ్రీహేమచంద్ర, శ్రావణ భార్గవి4:16
2."రయ్యా రయ్యా (రచన: భాషాశ్రీ)"భాషాశ్రీగీతా మాధురి3:98
3."ఫ్రెండ్ షిప్ అంటే"భాషాశ్రీధనంజయ్4:21
4."ఓ మానస"భాషాశ్రీఅంజనా సౌమ్య5:04
5."నా చెలియా"భాషాశ్రీహేమచంద్ర4:80
మొత్తం నిడివి:22:20

మూలాలు

[మార్చు]
  1. Andhra Bhoomi (9 August 2019). "స్నేహం కోసం రాక్షస సంహారం". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. Sakshi (10 August 2019). "స్నేహితుడి కోసం..." Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  3. The Times of India (2019). "Mera Dost Movie". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.