మైసూరు జంతుప్రదర్శన శాల

వికీపీడియా నుండి
(మైసూరు జూ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీ చామరాజేంద్ర జంతుప్రదర్శన శాల
జూ ప్రవేశ ద్వారము
ప్రారంభించిన తేదీ 1892[1]
ప్రదేశము మైసూరు, కర్ణాటక, భారత్
విస్తీర్ణము 245 ఎకరాలు (99 హెక్టార్లు)
Major exhibits ఏనుగు, peafowl, దుప్పి, sambar, parakeet, leopard, wild boar, white tiger, leopard, panther, జిరాఫీ

శ్రీ చామరాజేంద్ర జంతుప్రదర్శన శాల లేదా మైసూరు జూ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జంతు ప్రదర్శన శాలలో ఒకటి.ఇది కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో కలదు.

విశేశాలు[మార్చు]

  • 245 ఎకరాల స్థలంలో (99 హెక్టర్లు) దీనిని ఏర్పాటు చేశారు.
  • ఈ జూ నందు పెంపుడు జంతువుల నుంచి అడవి జంతువుల వరకు అన్ని రకాల జంతువులు కలవు.
  • మైసూరు నందు ప్రత్యేక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి.
  • 1892 లో మైసూరు రాజు ఆధీనంలో స్థాపించ బడిన ఈ జూ ప్రపంచంలో ఉన్న అతి కొద్ది పాత జూ లలో ఒకటి.
  • మైసూరు ప్యాలెస్ ను సందర్శించడానికి వచ్చే దేశ, విదేశీ యాత్రికులు ఈ శ్రీ చామరాజేంద్ర జుంతు ప్రదర్శన శాలను కూడా సందర్శిస్తుంటారు.

ప్రవేశం[మార్చు]

శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ ను సందర్శించడానికి ప్రవేశ రుసుమును చెల్లించ వలసి ఉంటుంది.

చిత్రమాలిక[మార్చు]

బయటి లంకెలు[మార్చు]