మోటూరి
Appearance
మోటూరి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- మోటూరి ఉదయం, కమ్యూనిష్టు నాయకుడు.
- మోటూరి సత్యనారాయణ, బహు భాషా పండితుడు, హిందీ ప్రచారకులు, రాజ్యసభ సభ్యులు.
- మోటూరి హనుమంతరావు, కమ్యూనిష్టు నాయకుడు, ప్రజాశక్తి పత్రిక స్థాపకుడు-సంపాదకుడు.