మోనా మేష్రామ్
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Mona Rajesh Meshram | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | అమరావతి, మహారాష్ట్ర | 1991 సెప్టెంబరు 30|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 102) | 2012 జూన్ 24 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2019 ఫిబ్రవరి 28 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 30 | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 33) | 2012 జూన్ 26 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2018 జూన్ 6 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
విదర్భ | ||||||||||||||||||||||||||||||||||||||||
రైల్వేస్ | ||||||||||||||||||||||||||||||||||||||||
ఇండియా బ్లూ మహిళలు | ||||||||||||||||||||||||||||||||||||||||
2018 | సూపర్నోవాస్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2020 జనవరి 17 |
మోనా మేష్రామ్, మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి బ్యాటింగ్, కుడిచేతి మీడియం బౌలింగ్తో రాణిస్తోంది.[1]
జననం
[మార్చు]మోనా మేష్రామ్ 1991, సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]లార్డ్స్‌లో జరిగిన 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడానికి మెష్రామ్ భారత జట్టులో స్థానం సంపాదించింది. భారత్ 219 పరుగులకు ఆలౌటైంది. తొమ్మిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది.[2][3][4]
అవార్డు
[మార్చు]- 2010–11 సీజన్‌లో అత్యుత్తమ జూనియర్ మహిళా క్రికెటర్‌గా బిసిసిఐ ఎంఏ చిదంబరం అవార్డును అందుకుంది. (8 మ్యాచ్‌లలో 103.83 సగటుతో 623 పరుగులతో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేసింది)[5]
మూలాలు
[మార్చు]- ↑ "Women's World Cup 2013 Teams and Players, Mona Meshram – Batsman". NDTV Sports Portal.[permanent dead link]
- ↑ Live commentary: Final, ICC Women's World Cup at London, Jul 23, ESPNcricinfo, 23 July 2017.
- ↑ World Cup Final, BBC Sport, 23 July 2017.
- ↑ England v India: Women's World Cup final – live!, The Guardian, 23 July 2017.
- ↑ "Mona Meshram". BCCI Portal. Archived from the original on 17 October 2013. Retrieved 2023-08-09.