మోనికా పటేల్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | మోనికా చేలారం పటేల్ | ||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1999 ఏప్రిల్ 26 బెంగళూరు, కర్ణాటక | ||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 128) | 2021 మార్చి 7 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2021 మార్చి 17 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||
| 2016/17–ప్రస్తుతం | కర్ణాటక | ||||||||||||||||||||||||||
| 2022 | సూపర్నోవాస్ | ||||||||||||||||||||||||||
| 2023–ప్రస్తుతం | గుజరాత్ జెయింట్స్ | ||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 25 మే 2022 | |||||||||||||||||||||||||||
మోనికా చేలారం పటేల్, కర్ణాటకకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
జననం
[మార్చు]మోనికా 1999, ఏప్రిల్ 26న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]2021, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల కోసం భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలిసారిగా ఎంపికయింది.[2][3][4] 2021, మార్చి 7న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ మహిళల వన్డేలలో అరంగేట్రం చేసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Monica Patel". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
- ↑ "Shikha Pandey, Taniya Bhatia left out of squads for home series against South Africa". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
- ↑ "Swetha Verma, Yastika Bhatia earn maiden call-ups to India's ODI squad". International Cricket Council. Retrieved 27 February 2021.
- ↑ "BCCI announces India women's ODI and T20I squads for South Africa series". Hindustan Times. Retrieved 27 February 2021.
- ↑ "1st ODI, Lucknow, Mar 7 2021, South Africa Women tour of India". ESPN Cricinfo. Retrieved 7 March 2021.