మోహన్ జెనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహన్ జెనా

పదవీ కాలం
2004 – 2014
ముందు జగన్నాథ్ మల్లిక్
తరువాత రీటా తారాయ్
నియోజకవర్గం జాజ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-07-14)1957 జూలై 14
జాజ్‌పూర్ , ఒడిషా , భారతదేశం
మరణం 2022 డిసెంబరు 12(2022-12-12) (వయసు 65)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బిజూ జనతా దళ్
జీవిత భాగస్వామి హరప్రియ పాణిగ్రాహి
సంతానం 1 కుమార్తె
మూలం [1]

మోహన్ జెనా (14 జూలై 1957 - 12 డిసెంబర్ 2022) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాజ్‌పూర్ నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మరణం

[మార్చు]

మోహన్ జెనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 12 డిసెంబర్ 2022న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha". 164.100.47.132. 2012. Retrieved 27 March 2012. Fifteenth Lok Sabha Members Bioprofile
  2. "BJD MP Arjun Sethi, ex-MP Mohan Jena join BJP". Business Standard. Retrieved 2021-07-18.
  3. Former Jajpur MP Mohan Jena Passes Away
  4. The New Indian Express (12 December 2022). "Former Jajpur MP Mohan Jena no more" (in ఇంగ్లీష్). Retrieved 5 September 2024.