మౌంట్ సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంటార్కిటికాలోని "మెక్‌డొనాల్డ్ హైట్స్" దక్షిణ భాగంలో ఉన్న 990 మీటర్ల ఎత్తున్న ఓ పర్వతం పేరు మౌంట్ సిన్హా.

అఖౌరీ సిన్హా[మార్చు]

1971-72లో అఖౌరీ సిన్హా చేసిన సేవలకు గుర్తింపుగా అంటార్కిటిక్ పేర్లపై ఏర్పాటైన సలహా కమిటీ, అమెరికా జియలాజికల్ సర్వేలు 990 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతానికి మౌంట్ సిన్హా పేరును నిర్ణయించాయి.