యండగండి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
యండగండి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఉండి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,892
 - పురుషుల సంఖ్య 2,924
 - స్త్రీల సంఖ్య 2,968
 - గృహాల సంఖ్య 1,726
పిన్ కోడ్ 534186
ఎస్.టి.డి కోడ్ 08816

యండగండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలానికి చెందిన గ్రామము[1]. ఈ గ్రామములో ప్రధానంగా వరి, చేపలు, రొయ్యలు సాగుచేస్తారు. ఈ గ్రామంలో చాలా భాగం రెండు కాలువల మధ్య ఉంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,892 - పురుషుల సంఖ్య 2,924 - స్త్రీల సంఖ్య 2,968 - గృహాల సంఖ్య 1,726

2001వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6014.[1] ఇందులో పురుషుల సంఖ్య 3045, మహిళల సంఖ్య 2969. గ్రామంలో 1602 నివాసగృహాలు ఉన్నాయి.

ప్రముఖులు[మార్చు]

  • దివాకర్ల తిరుపతిశాస్త్రి అవధాన ప్రక్రియకు ఆద్యులైన తిరుపతి వేంకటకవులు లో ఒకరు.యండగండి వీధిబడిలో తొలిగురువైన బూర్ల సుబ్బారాయుడు గారి వద్ద అక్షరభ్యాసం చేశారు తిరుపతిశాస్త్రి. తర్వాత కడియానికి చెందిన చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారి వద్ద శిష్యుడిగా చేరారు. సంస్కృతం లో చక్కని సాహిత్య సరళి అలవర్చుకున్నారు. సహ విద్యార్థులు అసూయపడే స్థాయికి తన మేధాశక్తిని పెంచుకోగలిగారు. ఈ సమయంలోనే యానాం కు చెందిన చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి తో పరిచయమైంది. తెలుగు ఛందస్సు, కవితా రహస్యాలు, అవధాన ప్రక్రియలను వెంకటశాస్త్రి నుంచి నేర్చుకున్నారు. సంస్కృతాంధ్ర భాషల్లో వీరిద్దరూ అసమాన పాండిత్యాన్ని సంపాదించారు. జంట కవులు గా వీరివురు చేసిన అష్టావధాన, శతావధానాలు వీరికి నవ్య కవితా పితామహులనే ఖ్యాతిని ఆర్జించింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=యండగండి&oldid=2191203" నుండి వెలికితీశారు