యండవల్లి శ్రీనివాసులు రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యండవల్లి శ్రీనివాసులు రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2017 - 29 మార్చి 2023
నియోజకవర్గం ప్రకాశం జిల్లా-నెల్లూరు జిల్లా-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2011 మార్చి 30 – 2017 మార్చి 29
నియోజకవర్గం ప్రకాశం జిల్లా-నెల్లూరు జిల్లా-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 మార్చి 1958
తిరుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్‌ సంస్థ)
తల్లిదండ్రులు చెంగా రెడ్డి , రెడ్డమ్మ
జీవిత భాగస్వామి హేమలతా

యండవల్లి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా -చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

యండవల్లి శ్రీనివాసులు రెడ్డి 2011లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా-నెల్లూరు జిల్లా-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2017లో రెండోసారి ప్రకాశం జిల్లా-నెల్లూరు జిల్లా-చిత్తూరు జిల్లాల నుండి వైసీపీ బలపరచిన పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పై 3500 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Yandapalli wins graduates constituency" (in ఇంగ్లీష్). 17 March 2011. Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  2. "సిసలైన గెలుపు వైసీపీదే!". 22 March 2017. Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  3. Sakshi (6 March 2017). "మండలి పోరు రసవత్తరం". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.