యజ్వేంద్ర చహల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యజ్వేంద్ర చహల్‌
Yuzvendra Chahal.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు యజ్వేంద్ర సింగ్ చహల్‌
జననం (1990-07-23) 1990 జూలై 23 (వయస్సు 32)
జింద్, హర్యానా, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడి చేతి బ్యాట్స్‌మెన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ లెగ్ బ్రేక్
పాత్ర బౌలర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు భారతదేశం
వన్డే లలో ప్రవేశం(cap 211) 11 జూన్ 2016 v జింబాబ్వే
చివరి వన్డే 9 ఫిబ్రవరి 2022 v వెస్ట్ ఇండీస్
ఒ.డి.ఐ. షర్టు నెం. 3
టి20ఐ లో ప్రవేశం(cap 60) 19 జూన్ 2016 v జింబాబ్వే
చివరి టి20ఐ 26 ఫిబ్రవరి 2022 v శ్రీలంక
టి20ఐ షర్టు సంఖ్య. 6
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2004– ప్రస్తుతం హర్యానా (squad no. 3)
2011–2013 ముంబై ఇండియన్స్ (squad no. 23)
2014–2021 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (squad no. 3)
2022 - ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ (squad no. 3)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20 ఇంటర్నేషనల్ ఫస్ట్ - క్లాస్ క్రికెట్ లిస్ట్ ఏ క్రికెట్
మ్యాచ్‌లు 61 54 31 118
సాధించిన పరుగులు 53 5 324 289
బ్యాటింగ్ సగటు 8.83 2.50 8.75 11.56
100s/50s 0/0 0/0 0/0 0/0
ఉత్తమ స్కోరు 18 నాటౌట్* 3 నాటౌట్* 42 24 నాటౌట్*
బాల్స్ వేసినవి 3,013 12,63 5,463 5,873
వికెట్లు 104 68 84 179
బౌలింగ్ సగటు 26.93 25.34 33.21 26.51
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 2 1 3 4
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 6/42 6/25 6/44 6/24
క్యాచులు/స్టంపింగులు 15/– 10/– 11/– 27/–
Source: ESPNcricinfo,

యజ్వేంద్ర చహల్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2016లో భారత దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[1]

వివాహం[మార్చు]

యజ్వేంద్ర చహల్‌ యూట్యూబర్, కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ ధనశ్రీ వర్మను 2020 ఆగస్టు 8న గురుగ్రామ్ లోని కర్మా లేక్ రిసార్ట్ లో వివాహమాడాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Hindustan Times Telugu. "చహల్@ 100.. ఆ లిస్టులో ఐదో ఆటగాడిగా రికార్డు". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
  2. "Cricketer Yuzvendra Chahal marries choreographer Dhanashree Verma in Gurugram. See pics". Hindustan Times. 22 December 2020.