యుజ్వేంద్ర చహల్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | యుజ్వేంద్ర సింగ్ చహల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జింద్, హర్యానా, భారతదేశం | 1990 జూలై 23|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి బ్యాట్స్‌మెన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్-ఆర్మ్ లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 211) | 2016 జూన్ 11 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2022 ఫిబ్రవరి 9 - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 3 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 60) | 2016 జూన్ 19 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 ఫిబ్రవరి 26 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 6 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004– ప్రస్తుతం | హర్యానా (స్క్వాడ్ నం. 3) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2013 | ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2021 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 3) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 - ప్రస్తుతం | రాజస్తాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 3) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo |
యుజ్వేంద్ర చహల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2016లో భారత దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[1]
యుజ్వేంద్ర చాహల్ 2023 మే 11 నాటికీ 142 ఇన్నింగ్స్‌ల్లో 187 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు.[2][3]
వివాహం
[మార్చు]యుజ్వేంద్ర చహల్ యూట్యూబర్, కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ ధనశ్రీ వర్మను 2020 ఆగస్టు 8న గురుగ్రామ్ లోని కర్మా లేక్ రిసార్ట్ లో వివాహమాడాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times Telugu. "చహల్@ 100.. ఆ లిస్టులో ఐదో ఆటగాడిగా రికార్డు". Archived from the original on ఏప్రిల్ 19 2022. Retrieved ఏప్రిల్ 19 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|archivedate=
(help) - ↑ TV9 Telugu (మే 12 2023). "ఐపీఎల్ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్.. తొలి బౌలర్‌గా నిలిచిన చాహల్." Archived from the original on మే 12 2023. Retrieved మే 12 2023.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (మే 11 2023). "చాహల్ సరికొత్త చరిత్ర..187 వికెట్లతో అగ్రస్థానం". Archived from the original on మే 12 2023. Retrieved మే 12 2023.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Cricketer Yuzvendra Chahal marries choreographer Dhanashree Verma in Gurugram. See pics". Hindustan Times. డిసెంబరు 22 2020.
{{cite news}}
: Check date values in:|date=
(help)