యమపాశం
స్వరూపం
| యమపాశం (1989 తెలుగు సినిమా) | |
| తారాగణం | రాజశేఖర్ దీపికా చిఖ్లియా మహర్షి రాఘవ సుమప్రియ శరత్ బాబు రాళ్ళపల్లి |
|---|---|
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | యువశక్తి క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన నవల యమపాశం ఆధారంగా ఈ సినిమాను తీశారు. దర్శకత్వం రవిరాజా పినిశెట్టి . ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, దీపిక, మహర్షి రాఘవ, శాంతిప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- డాక్టర్ రాజశేఖర్
- దీపికా
- మహర్షి రాఘవ
- శాంతిప్రియ
- శరత్ బాబు
- పొట్టి ప్రసాద్
- హరిప్రసాద్
- రాజ్యలక్ష్మి
- గరగ
- సి.హెచ్.కృష్ణమూర్తి
- మదన్ మోహన్
- ఆంజనేయులు
- శేషగిరిరావు
- జి.వి.జి.
- అన్నపూర్ణ
- దుర్గ
- విజయదుర్గ
- మమత
- నిర్మల
- బేబీ విజయ
- కొంగరాపి అప్పారావు
- చంద్రమౌళి
- చిరంజీవిరాజు
- హనుమాన్ రెడ్డి
- వంగా అప్పారావు
- ఉదయ్ కిరణ్
- శివాజీ
- జనార్దన్
- అంజిబాబు
- వేళంగి
- రమేష్
- సుబ్రహ్మణ్యం .
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
- కధ: మల్లాది వెంకటకృష్ణమూర్తి
- మాటలు: దివాకర్ బాబు
- పాటల రచయితలు: శ్రీహర్ష,వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: పి.విజయ్
- ఎడిటింగ్: కోసూరి రవీంద్రబాబు
- ఆర్ట్: జి.బాబ్జీ
- నృత్యాలు: శివశంకర్
- స్టిల్స్: రాజశేఖర్
- ఫైట్స్: సాహుల్
- కాస్ట్యూమ్స్: కోటేశ్వరరావు
- కో డైరెక్టర్: అమ్మినేని మాధవరావు
- సహ నిర్మాతలు: మాడిశెట్టి కృష్ణపేరేశ్వరరావు,ముత్యాలపాటి వెంకటేశ్వర్లు
- నిర్మాత: బత్తిని సత్యనారాయణరావు
- విడుదల:1989.
పాటల జాబితా
[మార్చు]- సహనశీలి సీతమ్మ శిరసానమామి, రచన:
- ఇదే ఇదే ఇదే కావాలి కొత్తగా మత్తుగా, రచన:
మూలాలు
[మార్చు]- ↑ "Yama Pasam (1989)". Indiancine.ma. Retrieved 2025-08-27.