యల్లారెడ్డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎల్లారెడ్డిపేట
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో ఎల్లారెడ్డిపేట మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో ఎల్లారెడ్డిపేట మండలం యొక్క స్థానము
ఎల్లారెడ్డిపేట is located in Telangana
ఎల్లారెడ్డిపేట
తెలంగాణ పటములో ఎల్లారెడ్డిపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°31′26″N 78°35′06″E / 18.523888°N 78.584976°E / 18.523888; 78.584976
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము ఎల్లారెడ్డిపేట
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,633
 - పురుషులు 28,750
 - స్త్రీలు 29,883
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.85%
 - పురుషులు 62.63%
 - స్త్రీలు 33.37%
పిన్ కోడ్ {{{pincode}}}

ఎల్లారెడ్డిపేట, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 59,633 - పురుషులు 28,750 - స్త్రీలు 29,883

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]