యాదవ్
స్వరూపం
యాదవ్ కొందరు భారతీయుల పేరు.
- రాం నరేష్ యాదవ్ - ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
- ములాయం సింగ్ యాదవ్ - భారత రాజకీయ ప్రముఖుడు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు.
- లాలూ ప్రసాద్ యాదవ్ భారత కేంద్ర మంత్రి.
- నర్సింగ్ యాదవ్ ఒక తెలుగు చలనచిత్ర నటుడు.
- శివలాల్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాదు లో జన్మించి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుడు.
- ఎం.అంజన్ కుమార్ యాదవ్ భారత పార్లమెంటు సభ్యుడు.