శివలాల్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివలాల్ యాదవ్
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఆఫ్‌స్పిన్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 35 7
పరుగులు 403 1
బ్యాటింగ్ సగటు 14.39
100లు/50లు 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 43 1*
ఓవర్లు 1394 55
వికెట్లు 102 8
బౌలింగ్ సగటు 35.09
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 5/76 2/18
క్యాచ్ లు/స్టంపింగులు 10/- 1/-

As of 4 ఫిబ్రవరి, 2006
Source: [1]

శివలాల్ యాదవ్ (Nandlal Shivlal Yadav ) ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాదు లో జన్మించి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుడు. ఇతడు 1957 జనవరి 26 న జనించాడు. భారత జట్టు తరఫున 1979, 1987 మధ్యకాలంలో 35 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.

బల్యం[మార్చు]

కెరీర్ ఆరంభము[మార్చు]

1979 లో ఆస్ట్రేలియా పై తన తొలి టెస్ట్ మొదలుపెట్టి, ఆ సీరీస్ లోని 5 టెస్టులలో మొత్తం 24 వికెట్లను సాధించాడు. దీంతో వెంకట రాఘవన్ ను పక్కనపెట్టాల్సి వచ్చింది. భారత జట్టులో రవిశాస్త్రి, దిలీప్ దోషి లు ప్రవేశించేవరకు ఇతను రెగ్యులర్ గా భారత జట్టులో స్థానం సంపాదించాడు.

అత్యుత్తమ ప్రదర్శనలు[మార్చు]

మూలాలు[మార్చు]


భాహ్యా లంకెలు[మార్చు]