యావజ్జీవ కారాగారశిక్ష
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
యావజ్జీవ కారాగారశిక్ష అనగా తీవ్రమైన నేరం కింద దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి జీవితాంతం లేదా పెరోల్ (గరిష్ఠ శిక్ష కాలం పూర్తి కాక ముందే షరతులతో కూడిన పూచీకత్తుపై ఖైదీ తాత్కాలిక విడుదల) వరకు జైలులో ఉండేలా విధించబడే జైలు శిక్ష. యావజ్జీవ కారాగారశిక్షను యావజ్జీవ శిక్ష, జీవిత ఖైదు, యావజ్జీవ ఖైదు అని కూడా అంటారు. హత్య, హత్యాయత్నం, కఠినంగా పిల్లలను వేధించడం, అత్యాచారం, గూఢచర్యం, దేశద్రోహాం, డ్రగ్ డీలింగ్, విధ్వంసం, మానవ అక్రమ రవాణా, మోసానికి సంబంధించి కఠినమైన కేసులు, దొంగతనం లేదా దోపిడీకి సంబంధించి కఠినమైన కేసులు, దారుణ శారీరక హాని వంటి కేసులలో దోషులుగా నిర్ధారించబడిన వారికి కఠినమైన శిక్షను విధించే పక్షంలో యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తారు.
ఇవి కూడా చూడండి[మార్చు]
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |