యుటిసి+05:30
Jump to navigation
Jump to search
యుటిసి+05:30 | |
---|---|
సమయమండలం | |
![]() సమయ క్షేత్రంతో ప్రపంచ పటం హైలైట్ చేయబడింది | |
యుటిసి ఆఫ్‌సెట్ | |
యుటిసి | యుటిసి+05:30 |
ప్రస్తుత సమయం | |
{{time}} – unknown timezone యుటిసి+05:30 (help) | |
Central meridian | |
Date-time group |
యుటిసి + 05: 30 అనేది (సార్వత్రిక సమయ సమన్వయం) సమయ లోపం సరిచేయటానికి యుటిసి + 05:30 ఉపయోగించే ఒక నిర్దేశకం.ఈ సమయం భారతదేశం, శ్రీలంకలో ఉపయోగించబడుతుంది.[1][2]గతంలో నేపాల్‌లో కూడా ఉపయోగించబడింది. [3] ఇది సార్వత్రిక సమన్యయ సమయం కంటే ఐదున్నర గంటలు ముందుకు ఉంది.ఈ సమయ క్షేత్రంలో సుమారు 1.4 బిలియన్ ప్రజలు నివసిస్తున్నారు.ఇది యుటిసి + 08: 00 తరువాత రెండవ అత్యధిక జనాభాతో కూడిన సార్వత్రిక సమన్యయ సమయం.
ప్రామాణిక సమయం (సంవత్సరం పొడవునా)[మార్చు]
ప్రధాన నగరాలు: ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, కొలంబో
దక్షిణ ఆసియా[మార్చు]
ఇది కూడ చూడు[మార్చు]
- భారత ప్రామాణిక కాలమానం
- శ్రీలంక ప్రామాణిక సమయం
- భారతదేశంలో సమయం
- శ్రీలంకలో సమయం
మూలాలు[మార్చు]
- ↑ "India time". 24timezones.com. Retrieved 2018-01-16.
- ↑ "Sri Lanka Time". 24timezones.com. Retrieved 2018-01-16.
- ↑ "Time Zone & Clock Changes in Kathmandu, Nepal". www.timeanddate.com. Retrieved 2020-11-25.