యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను
స్వరూపం
యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| General information | |||||||||||
| Location | ఎ-91, కృష్ణానగర్ మెయిన్ రోడ్డు, లక్ష్మీ నరసింహ నగర్ రోడ్డు, కృష్ణా నగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాదు, తెలంగాణ 500054.[1] | ||||||||||
| Coordinates | 17°26′06″N 78°25′35″E / 17.4350829°N 78.4265277°E | ||||||||||
| System | హైదరాబాదు మెట్రో స్టేషను | ||||||||||
| Tracks | 2 | ||||||||||
| Construction | |||||||||||
| Structure type | పైకి | ||||||||||
| Platform levels | 2 | ||||||||||
| History | |||||||||||
| Opened | 2019 మార్చి 20 | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| |||||||||||
యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను, హైదరాబాదులోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది.[2][3] కృష్ణకాంత్ పార్క్, కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం, పోచమ్మ ఆలయం, కృష్ణ హాస్పిటల్, విద్యాకేతన్ హైస్కూల్, లక్ష్మీ నరసింహ నగర్ రోడ్డుకి సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.
చరిత్ర
[మార్చు]2019, మార్చి 20న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
[మార్చు]నిర్మాణం
[మార్చు]యూసుఫ్‌గూడ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.
స్టేషను లేఔట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
- వేదిక స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
| జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
| ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
| ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
| సౌత్‌బౌండ్ | → రాయదుర్గం → వైపు | |
| నార్త్‌బౌండ్ | → వైపు ← నాగోల్ ← | |
| సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
| ఎల్ 2 | ||
మూలాలు
[మార్చు]- ↑ "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-16.
- ↑ "Hyderabad metro to commission line up to Hitec City by year end".
- ↑ "Hyderabad metro stations we keenly await".
- 1 2 3 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-16.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Rail}కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.
