రఘురాముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఘరాముడు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కొమ్మినేని
తారాగణం శోభన్ బాబు,
పండరీబాయి,
శారద
నిర్మాణ సంస్థ సాయికృష్ణ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శోభన్ బాబు కథానాయకుడిగా కొమ్మినేని దర్శకత్వంలో 1983, ఫిబ్రవరి 10న విడుదలైన చిత్రం రఘురాముడు.

సాంకేతికవర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, దర్శకత్వం: కొమ్మినేని
  • నిర్మాతలు: టి.భద్రయ్య, టి.రాజమౌళి
  • కథ: భీశెట్టి లక్ష్మణరావు
  • మాటలు: మద్దిపట్ల సూరి
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: చెంగయ్య
  • కూర్పు: ఇ.నాగేశ్వరరావు

నటులు

[మార్చు]
  • శారద
  • శోభన్‌బాబు
  • సుమలత
  • రంగనాథ్
  • శరత్‌బాబు
  • సత్యనారాయణ
  • నూతన్ ప్రసాద్
  • ప్రసాద్ బాబు
  • లక్ష్మీకాంత్
  • పండరీబాయి
  • త్యాగరాజు
  • సారథి
  • బిందుమాధవి (పాత)
  • తాతినేని రాజేశ్వరి
  • చందన
  • కె.కె.శర్మ
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • ధమ్‌
  • వీరభద్రరావు
  • మదన్ మోహన్

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను వేటూరి సుందరరామమూర్తి వ్రాయగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం. పాట పాడినవారు
1 కాలాలు కర్పూరమై కరగాలి ..పాడవే ఓ కోయిలా ( బిట్ ) పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 బూచి బూచి బూచి బుగ్గల మీద మొగ్గల బూచి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
3 పాడవే ఓ కోయిలా శృతి చేసి నీవు సరాగం చివురించని పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 జేజేమ్మాడాకటేరు పోజమ్మో కోపమొస్తే క్లోజమ్మో ఆదివారం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5 ఎవరి కోసం జీవితం ఎగిరిపోయే కాగితం ఏది దానికి గమ్యం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
6 సా సా సావిత్రి గ గ గ గాయిత్రి మ మ మ మహలక్ష్మి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
7 ఓ రబ్బా ఓర రబ్బా - బాలు,ఎం. రమేష్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
మాధవపెద్ది రమేష్

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "రఘురాముడు - 1983". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 ఫిబ్రవరి 2020. Retrieved 9 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)