రజత్ పాటిదార్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | రజత్ మనోహర్ పాటీదార్ | ||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1993 జూన్ 1 ఇండోర్, మధ్యప్రదేశ్,భారతదేశం | ||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడి చేతి | ||||||||||||||||||||||||||||
| బౌలింగు | రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ | ||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాట్స్‌మెన్ | ||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||
| 2015–ప్రస్తుతం | మధ్యప్రదేశ్ | ||||||||||||||||||||||||||||
| 2021–2022 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | ||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 26 మే 2022 | |||||||||||||||||||||||||||||
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్‌సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.[1]
క్రీడా జీవితం
[మార్చు]రజత్ పాటిదార్ 2015 అక్టోబర్ 30న రంజీ ట్రోఫీలో,[2] 8 జనవరి 2018న జోనల్ T20 లీగ్‌లో మధ్యప్రదేశ్ తరపున ట్వంటీ20 ద్వారా అరంగేట్రం చేశాడు.[3] ఆయన 2018-19 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున ఎనిమిది మ్యాచ్‌లలో 713 పరుగులు చేసి అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[4] రజత్ ను ఫిబ్రవరి 2021లో, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (26 మే 2022). "'అన్‌సోల్డ్'గా మిగిలి 'అన్‌టోల్డ్ స్టోరీ'గా మారిన రజత్ పాటిదార్". Archived from the original on 31 మే 2022. Retrieved 31 మే 2022.
- ↑ "Ranji Trophy, Group B: Baroda v Madhya Pradesh at Vadodara, Oct 30-Nov 2, 2015". ESPN Cricinfo. Retrieved 2 నవంబరు 2015.
- ↑ "Central Zone, Inter State Twenty-20 Tournament at Raipur, Jan 8 2018". ESPN Cricinfo. Retrieved 8 జనవరి 2018.
- ↑ "Ranji Trophy, 2018/19 - Madhya Pradesh: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 10 జనవరి 2019.
- ↑ "IPL 2021 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 18 ఫిబ్రవరి 2021.