రణస్థలం (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రణస్థలం
దర్శకత్వంఆది అరవల
రచనఆది అరవల
నిర్మాతకావాలి రాజు
తారాగణంరాజ్, షాలు, సత్యం రాజేష్, ఛత్రపతి శేఖర్
ఛాయాగ్రహణంప్రభాకర్
కూర్పుఎమ్ ఆర్ వర్మ
సంగీతంఎస్.రాజ్ కిరణ్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
2019 నవంబరు (2019-11)
దేశంభారత్
భాషతెలుగు

రణస్థలం 2019లో విడుదలైన తెలుగు సినిమా. సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీ లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కావాలి రాజు నిర్మించిన ఈ సినిమాకు ఆది అరవల దర్శకత్వం వహించాడు.[1] రాజ్, షాలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2019 నవంబరు 29న విడుదలైంది.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాత: కావాలి రాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆది అరవల
  • సంగీతం: ఎస్.రాజ్ కిరణ్
  • సినిమాటోగ్రఫీ: ప్రభాకర్
  • ఎడిటర్: ఎమ్ ఆర్ వర్మ
  • పాటలు:ఎం.రామారావు
  • ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్,వించున్ అంజి
  • డాన్స్ : పాల్,విగ్నేష్
  • ఆర్ట్:సుభాష్ నాని
  • పి.ఆర్. ఓ: బి.వీరబాబు

పాటలు[మార్చు]

ఈ సినిమాకు ఆడియో 2019 నవంబరు 12న విడుదల కాగా, అన్ని పాటలు ఎం.రామారావు రాశాడు, రాజ్ కిరణ్ సంగీత దర్శకత్వం వహించాడు.[3][4]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఏ మాయ చేసావే"    3:14
2. "చిన్నదానా చిన్నదానా"     
3. "గుండెలోన గాయం"     
4. "నూకలిస్తా రావే"     

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 October 2019). "ప్రేమ.. వినోదం.. రణస్థలం". Archived from the original on 31 అక్టోబరు 2021. Retrieved 31 October 2021.
  2. Say Cinema (2019). "Ranasthalam Movie Review Rating Story Public Talk, Ranasthalam Review". Archived from the original on 30 అక్టోబరు 2021. Retrieved 30 October 2021.
  3. Vaartha (12 November 2019). "'రణస్థలం' ఆడియో ఆవిష్కరణ". Archived from the original on 31 అక్టోబరు 2021. Retrieved 31 October 2021.
  4. Suryaa (12 November 2019). "రణస్థలం ఆడియో ఆవిష్కరణ". Archived from the original on 31 అక్టోబరు 2021. Retrieved 31 October 2021.

మూలాలు[మార్చు]