రమణి పెరెరా
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కురునెగలగే రమణి పెరెరా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1976 ఆగస్టు 29||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 7) | 1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 7) | 1997 నవంబరు 25 - నెదర్లాండ్స్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2002 జనవరి 30 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000–2002 | స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | కోల్ట్స్ క్రికెట్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 8 |
కురునెగలగే రమణి పెరెరా, శ్రీలంక మాజీ క్రికెటర్. కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్, కుడిచేతి బ్యాటర్‌గా రాణించింది.
జననం
[మార్చు]కురునెగలగే రమణి పెరెరా 1976, ఆగస్టు 29న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]1997 - 2002 మధ్య శ్రీలంక తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 19 మహిళల వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1997, 2000 ప్రపంచ కప్‌లలో కూడా పాల్గొన్నది.[1] స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్, కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Ramani Perera". ESPNcricinfo. Retrieved 2023-08-16.
- ↑ "Player Profile: Ramani Perera". CricketArchive. Retrieved 2023-08-16.