రాజహన్స్ సింగ్
రాజహన్స్ సింగ్ | |||
పదవీ కాలం 2021 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | ముంబై | ||
---|---|---|---|
పదవీ కాలం 2009 – 2014 | |||
తరువాత | సునీల్ ప్రభు | ||
నియోజకవర్గం | దిండోషి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజహన్స్ సింగ్ ( మరాఠీ : रमेश कोरगावकर ) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దిండోషి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రాజహన్స్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి కుర్లా డివిజన్ నుండి 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ కార్పొరేటర్‌గా, ఎనిమిదేళ్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రతిపక్ష నేతగా పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దిండోషి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సునీల్ ప్రభుపై 5,865 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2014 మహారాష్ట్ర ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సునీల్ ప్రభు చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
రాజహన్స్ సింగ్ 2017లో భారతీయ జనతా పార్టీలో చేరి[3] 2021లో బీజేపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Sidelined' former Congress MLA Rajhans Singh joins BJP" (in ఇంగ్లీష్). 5 September 2017. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.
- ↑ "Maharashtra Elections 2024: Rajhans Singh, Kanal to compete for Shinde Sena" (in ఇంగ్లీష్). Mid-day. 21 October 2024. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.
- ↑ TV9 Marathi (20 November 2021). "काँग्रेसच्या माजी नगरसेवकाला भाजपचं तिकीट, विधानपरिषदेची संधी मिळालेले राजहंस सिंह कोण आहेत?". Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "MLC polls: 2 from BJP, one each from Sena, Congress elected unopposed as rivals withdraw nomination" (in ఇంగ్లీష్). The Indian Express. 26 November 2021. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.