రాజిందర్ ఘాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజిందర్ ఘాయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాజిందర్ సింగ్ ఘాయ్
పుట్టిన తేదీ (1960-06-12) 1960 జూన్ 12 (వయసు 63)
జలంధర్, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్-క్లాస్ వన్ డే లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 48 6 24
చేసిన పరుగులు 1,196 1 156
బ్యాటింగు సగటు 28.47 1.00 19.50
100s/50s 1/7 0/0 0/1
అత్యధిక స్కోరు 114* 1 74*
వేసిన బంతులు 6,352 275 1,275
వికెట్లు 119 3 32
బౌలింగు సగటు 32.21 86.66 26.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 6 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 7/110 1/38 6/38
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 0/– 5/–
మూలం: Cricinfo, 2006 మార్చి 6

రాజిందర్ సింగ్ ఘాయ్, పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 10 సంవత్సరాలు రంజీ ట్రోఫీ ఆడాడు, 3 సంవత్సరాలు పంజాబ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం[మార్చు]

రాజిందర్ సింగ్ ఘాయ్ 1960, జూన్ 12న పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరంలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

ఇంగ్లాండ్‌తో జరిగిన తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన అతను తన తొలి ఓవర్‌లోనే టిమ్ రాబిన్సన్ వికెట్‌ను సాధించాడు, ఇది అరుదైన ఘనతగా నిలిచింది. కపిల్ దేవ్, చేతన్ శర్మలతోపాటు అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్‌లలో ఒకరిగా ప్రశంసించబడ్డాడు. 1986లో "సర్వీసెస్"తో జరిగిన మ్యాచ్ లో 114 నాటౌట్‌గా అత్యధిక స్కోరు సాధించి, తన హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్‌షిప్‌కు కూడా ప్రసిద్ధి చెందాడు.[3] 1985లో శ్రీలంక పర్యటనకు వెళ్ళాడు, కానీ ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో మాత్రమే ఆడాడు.

మూలాలు[మార్చు]

  1. "Rajinder Singh Ghai Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
  2. "Rajinder Singh Ghai Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
  3. "Rajinder Singh Ghai batting bowling stats, averages and cricket statistics, 2023". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.

బయటి లింకులు[మార్చు]