రాజు పేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజు అనునది ధర్మసింధు అను సాహిత్యం ప్రకారం రాజుల కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో తూర్పు చాళుక్యులు , చాళుక్య-చోళులు ,విష్ణుకుందిని ,భట్ట రాజులుగజపతి రాజులు పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు. ఆధునిక యుగంలో రాజు అను నామము బ్రాహ్మణులు ఇతర కులాలవారు కూడా తమ పేర్లకు చేర్చుకోవడం జరుగుచున్నది.

అర్థం[మార్చు]

రాజు , సంస్కృత శీర్షిక రాజా యొక్క తెలుగు భాషా రూపాంతరం, ఇది చక్రవర్తి లేదా రాచరిక పాలకుడికి ఒక బిరుదు . సింథియా టాల్బోట్ ఈ పదాన్ని ఈ విధంగా వర్ణించాడు.

ఇతర కులాల వారు[మార్చు]

ఇటీవల రాజు అనే నామవాచకం ఆర్య క్షత్రియులు,వడ్డేరులు,అగ్నికుల క్షత్రియులు,వెలమ వంటి సామాజిక వర్గాలవారు,మరియు దళిత వర్గాలవారు కూడా ధరించుకోవడం జరుగుచున్నది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రాజు_పేరు&oldid=2693531" నుండి వెలికితీశారు