రాజు (పేరు)
Jump to navigation
Jump to search
రాజు అనునది ధర్మసింధు అను సాహిత్యం ప్రకారం రాజులు కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో తూర్పు చాళుక్యులు , చాళుక్య-చోళులు ,విష్ణుకుందిని ,భట్ట రాజులు, గజపతి రాజులు,వంటి కులాలు పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు. ఆధునిక యుగంలో రాజు అను నామము బ్రాహ్మణులు కులాలవారు కూడా చేర్చుకోవడం జరుగుచున్నది.[1][2]
అర్థం[మార్చు]
రాజు , సంస్కృత శీర్షిక రాజా యొక్క తెలుగు భాషా రూపాంతరం, ఇది చక్రవర్తి లేదా రాచరిక పాలకుడికి ఒక బిరుదు .
మూలాలు[మార్చు]
- ↑ Bhattacharya, Sabyasachi (2002). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India (in ఇంగ్లీష్). Orient Blackswan. ISBN 9788125021926.
- ↑ Krishnarao, Bhavaraju Venkata (1942). A history of the early dynasties of Andhradesa, c. 200 - 625 A.D. (in ఇంగ్లీష్). V. Ramaswami Sastrulu.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |