Jump to content

రాజేంద్ర పట్నీ

వికీపీడియా నుండి
రాజేంద్ర పట్నీ

పదవీ కాలం
2014 – 2024
ముందు ప్రకాష్ దహకే
తరువాత సాయి దహకే
నియోజకవర్గం కరంజా

పదవీ కాలం
2004
ముందు బాబాసాహెబ్ ధాబేకర్
తరువాత ప్రకాష్ దహకే
నియోజకవర్గం కరంజా

పదవీ కాలం
1997 – 2003

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-19)1964 జూన్ 19
కరంజా లాడ్, వాషిం జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం
మరణం 2024 ఫిబ్రవరి 23(2024-02-23) (వయసు 59)
ముంబై
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు శివసేన
తల్లిదండ్రులు సుఖానంద్ పట్నీ
జీవిత భాగస్వామి బబితా పట్నీ
సంతానం గరిమా పట్నీ, గ్యాయాక్ పట్నీ[1]
వృత్తి రాజకీయ నాయకుడు

రాజేంద్ర సుఖానంద్ పట్నీ (19 జూన్ 1964 - 23 ఫిబ్రవరి 2024) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాజేంద్ర పట్నీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 1997 నుండి 2003 వరకు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పని చేసి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి 2014, 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరంజా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

రాజేంద్ర పట్నీ అనారోగ్యంతో బాధపడుతూ రెండుసార్లు కరోనా సోకి ఆ తరువాత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, ఆ తరువాత చర్మ క్యాన్సర్‌తో ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2024 ఫిబ్రవరి 23న మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (13 November 2024). "Gyayak Patni: To Keep His Father's Legacy Alive In Karanja". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  2. The Indian Express (23 February 2024). "Maharashtra BJP MLA Rajendra Patni passes away; 'We lost a sincere party leader', says Fadnavis" (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  3. The Times of India (23 February 2024). "Maharashtra BJP MLA Rajendra Patni passes away". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.