రాజేశ్వరి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజేశ్వరి
(1952 తెలుగు సినిమా)
Rajeswari Movie poster.jpg
దర్శకత్వం ఆర్.పద్మనాభన్
నిర్మాణం ఆర్.పద్మనాభన్
తారాగణం అద్దంకి శ్రీరామమూర్తి,
శ్రీరంజని జూనియర్,
మాధురి దేవి,
జి.వి.సుబ్బారావు,
రేలంగి,
కనకం
సంగీతం ఓగిరాల రామచంద్రరావు
భాష తెలుగు

రాజేశ్వరి 1952 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

పాటలు[మార్చు]

  1. ఆడదానికి తోడు మొగాడోక్క డుండాలి మగవానికి నీడ - మాధవపెద్ది
  2. ఆయో షికిమాయో అబుకాయో తురుజాయితో - ఎ.పి. కోమల బృందం
  3. ఆహా ఈ లతాంగి ప్రేమ కళా జీవనంబుగా చెలీ తోడి మాటలాడు - పిఠాపురం
  4. ఓహో హా ఓహో పున్నమ రేయి జాబిలి మామా - పి. లీల
  5. చూడు చూడు నాలో సిగ్గు నీకై తొంగి చోసేనోయి - ఎ.పి. కోమల
  6. జైపతాక నిలపరా సోదరా జై జాతీయ పతాక జై - బృందం
  7. నాటి చిన్నలలో నాకై నా కంటి చూడు - ఎ.పి. కోమల
  8. ప్రియతము ప్రియతము దరిచేరే సమయము సమకూరే - జిక్కి, పిఠాపురం
  9. బ్రతుకు బాటలో భయమేలా ధైర్యమే ప్రధానం - పి. లీల, పిఠాపురం బృందం
  10. మిఠాయి కొట్టు పెడదాం జిలేబి లడ్డు చేద్దాం ప్రేమ -
  11. మొరలింప రారా నా మొరాలింప రారా దయమయుల్ (1) - పి. లీల
  12. లాలలీ లాలలీ అహ అందం అద్భతమే లాల లం - జిక్కి
  13. షోకైన టముకు టమా జిలానక ధిమిధిమిత బలే బలే నాటకాలు - బృందం

మూలాలు[మార్చు]