రాజ్‌దీప్ ఫోగట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌దీప్ ఫోగట్

పదవీ కాలం
2014 – 2019
ముందు క్రిషన్ లాల్
తరువాత రంజిత్ సింగ్ చౌతాలా
నియోజకవర్గం దాద్రీ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ఐఎన్ఎల్‌డీ
నివాసం హర్యానా , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజ్‌దీప్ ఫోగట్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో దాద్రీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజ్‌దీప్ ఫోగట్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో దాద్రీ నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమవీర్ సంగ్వాన్ పై 1,610 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] 2019 శాసనసభ ఎన్నికలకు ముందు ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌లో చీలిక తర్వాత దుష్యంత్ చౌతాలా ఏర్పాటు చేసిన జననాయక్ జనతా పార్టీలో చేరి,[3] 2020లో హర్యానా ప్రభుత్వ హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా నియమితుడై,[4] 2024 శాసనసభ ఎన్నికలలో జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదోస్థానంలో నిలిచాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes (24 September 2019). "Haryana Assembly Polls: Rajdeep Phogat, Dadri MLA". Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. The Times of India (4 September 2019). "4 MLAs supporting JJP resign from Haryana assembly". Archived from the original on 13 November 2024. Retrieved 16 November 2024.
  4. The Times of India (19 October 2020). "Dushyant loyalist Rajdeep Phogat becomes Haryana housing board's chairman". Archived from the original on 10 December 2020. Retrieved 16 November 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Dadri". Archived from the original on 8 October 2024. Retrieved 16 November 2024.