రాజ్ కుమార్ గుప్తా
స్వరూపం
రాజ్ కుమార్ గుప్తా | |
---|---|
వృత్తి | దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
రాజ్ కుమార్ గుప్తా హిందీ సినిమా దర్శకుడు, రచయిత.[1]
జననం
[మార్చు]ఇతడు జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ నగరంలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]2008లో వచ్చిన అమీర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[2] 2011లో నో వన్ కిల్డ్ జెస్సికా సినిమాని వ్రాసి దర్శకత్వం వహించాడు.[3][4] 2018లో అజయ్ దేవగణ్ నటించిన రైడ్ సినిమాకు దర్శకత్వం వహించాడు, ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది.[5]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు | రచయిత |
---|---|---|---|
2008 | అమీర్ | ||
2011 | నో వన్ కిల్లెడ్ జెస్సికా | ||
2013 | ఘంచక్కర్ | ||
2018 | రైడ్ | ||
2019 | ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ |
మూలాలు
[మార్చు]- ↑ Raman, Sruthi Ganapathy (7 May 2019). "In 'India's Most Wanted', brain over brawn in hunt for a deadly terrorist". scroll.in. Retrieved 2023-07-20.
- ↑ Aamir Movie Review {3.5/5}: Critic Review of Aamir by Times of India, retrieved 2023-07-20
- ↑ "'No One Killed Jessica' stood up for so many things. I'm glad that people still talk about it: Director Raj Kumar Gupta on the film completing ten years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-20.
- ↑ "Emraan Hashmi's mysterious nature perfect for Ghanchakkar: Director". The Indian Express (in ఇంగ్లీష్). 2013-06-26. Retrieved 2023-07-20.
- ↑ "Ajay Devgn starrer Raid crosses Rs 100 crore mark". The Indian Express (in ఇంగ్లీష్). 2018-04-07. Retrieved 2023-07-20.