రాణి రత్నప్రభ
Appearance
రాణి రత్న ప్రభ (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఏ. సుబ్బారావు |
---|---|
నిర్మాణం | బి.ఏ. సుబ్బారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, రేలంగి, గుమ్మడి వెంకటేశ్వరరావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | బి.ఎ.యస్. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
రాణి రత్నప్రభ 1960లో విడుదలైన తెలుసు సినిమా. బి.య్స్.ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మించబడిన ఈ సినిమాకు బి.ఏ.సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నందమూరి తారక రామారావు, అంజలీదేవి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు,
- అంజలి దేవి,
- సి.ఎస్.ఆర్. అంజనేయులు,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- రేలంగి వెంకట్రామయ్య
- బాలకృష్ణ,
- సీతారామయ్య,
- సంధ్య,
- నల్ల రామమూర్తి,
- రాధిక (సింగర్),
- ఎ.వి. సుబ్బారావు,
- ఎ.ఎల్.నారాయణ,
- డాక్టర్ కామరాజా రెడ్డి,
- అంగముత్తు,
- సురబీ బాల సరస్వతి,
- కె.ఎస్. రెడ్డి,
- సుకుమారి
- అంబికా సుకుమారన్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: బి.ఎ. సుబ్బారావు;
- ఛాయాగ్రాహకుడు: సి.నాగేశ్వరరావు;
- ఎడిటర్: కె.ఎ. మార్తాండ్;
- స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు;
- గీత రచయిత: ఆరుద్ర, కోసరాజు రాఘవయ్య చౌదరి
- అనురాగము ఒలికే ఈ రేయి మనసారగ కోర్కెలు తీరేయి - సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
- ఎక్కడ దాచవోయి సిపాయి ఎక్కడ దాచావోయి మక్కువ - సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
- ఏమి చెప్పుదును ఒరే ఒరే నాకెదురేలేదిక హరేహరే ఇంటిపోరు - ఘంటసాల - రచన: కొసరాజు
- ఓహోహో అందాల మహారాజా బందీగ మననేల రాజా నను మనసారా - సుశీల - రచన: ఆరుద్ర
- కనులలో కులుకులే కలిసి హాయీగ పిలిచెనే తలపులో వలపులే - సుశీల, రచన:కొసరాజు
- నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి - ఘంటసాల - రచన: ఆరుద్ర
- నీటైన పడుచున్నదోయ్ నారాజా నీకే నా లబ్జ్‌న్న - ఘంటసాల, స్వర్ణలత బృందం - రచన: కొసరాజు
- పల్లెటూరి వాళ్ళము పాపపుణ్యాలెరుగము పచ్చపచ్చని పైరులేసి - స్వర్ణలత బృందం , రచన: కొసరాజు
- మగవారికి తెలిసినది అపవాదులు వేయుటయే మగవార గుణం - సుశీల - రచన: ఆరుద్ర
- విన్నావా నుకాలమ్మా వింతలెన్నో జరిగేనమ్మా - ఘంటసాల, స్వర్ణలత - రచన: కొసరాజు
- మనసున మమతలు తెలిసిన _జానకి, స్వర్ణలత, సత్యారావు బృందం , రచన: ఆరుద్ర.
మూలాలు
[మార్చు]- ↑ "Rani Rathna Prabha (1960)". Indiancine.ma. Retrieved 2020-12-17.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)