రాణీ సంయుక్త (1963 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణీ సంయుక్త
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డి.యోగానంద్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
పద్మిని,
రాగిణి,
తంగవేలు,
నంబియార్
సంగీతం మారెళ్ళ రంగారావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.లీల,
కె.జమునారాణి,
ఎ.పి.కోమల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ సరస్వతీ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలా - ఘంటసాల,పి.లీల
  2. చీకటాయే వెన్నెలలే ఏమగునో మా చెలిమి - కె. జమునారాణి
  3. తనువుండే వరకు నిను తలతు అ తలపుల నీ మోము - పి.లీల
  4. ఈ నిదురయందు పాడుకో నెమలి కనులు మానుకో - ఎ.పి. కోమల
  5. నెలరాజు వెలిగు తొలితార మెరుగు వలరాజు రూపు - ఘంటసాల,పి.లీల
  6. పరిణయ శుభ భాగ్యమే ఇక పడతిరో మనసార పతిని - పి.లీల
  7. భామా నీవు తెలియజేయుమా ఈ వలపు భావమేమో - పి.లీల
  8. భూతల స్వర్గాలు ఈ భారత రాజ్యాలు వింటను బాణంతొ - ఎ.పి. కోమల


మూలాలు[మార్చు]