రామప్ప చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామప్ప చెరువు తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ చెరువులలో ఒకటి. రామప్ప చెరువు వరంగల్లుకు సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ చెరువును కాకతీయులకాలంలో నిర్మించారు. కాకతీయుల సేనాని రేచర్ల రుద్రుడు మానేరు నదిపై దీన్ని నిర్మించాడు. [1]


మూలాలు[మార్చు]

  1. తెలంగాన చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 133