రాయగిరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాయగిరి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం భువనగిరి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,163
 - పురుషుల సంఖ్య 4,155
 - స్త్రీల సంఖ్య 4,008
 - గృహాల సంఖ్య 1,995
పిన్ కోడ్ 508116
ఎస్.టి.డి కోడ్

రాయగిరి, నల్గొండ జిల్లా, భువనగిరి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508116. ఈ గ్రామసమీపాన ఉన్న మల్లన్న గుట్టపై రెండు వేల ఏండ్ల క్రితం ఎంతో వైభవాన్ని చవిచూసిన రాయగిరి కోట ఉంది.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

రాయగిరి రైల్వేస్టేషన్‌ ప్రాంతాన్ని పూర్వం తిరుమలగిరి తండ అని పిలిచేవారని రాయగిరి గ్రామస్తుడు మైదబోయిన అంజయ్య చెప్పాడు.[2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,163 - పురుషుల సంఖ్య 4,155 - స్త్రీల సంఖ్య 4,008 - గృహాల సంఖ్య 1,995

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]

చిత్ర మాలిక[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=రాయగిరి&oldid=2238486" నుండి వెలికితీశారు