రాయుడు (1998 సినిమా)
Jump to navigation
Jump to search
రాయుడు (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
---|---|
నిర్మాణం | మోహన్ బాబు |
కథ | రాజ్ కపూర్ |
తారాగణం | మోహన్ బాబు ప్రత్యూష, రచన బెనర్జీ |
సంగీతం | ఎస్.ఏ. రాజ్ కుమార్ |
ఛాయాగ్రహణం | ఎం.వి.రఘు |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ |
భాష | తెలుగు |
రాయుడు 1998 లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించాడు. ఇందులో మోహన్ బాబు, రచనా బెనర్జీ, ప్రత్యూష, సౌందర్య తదితరులు నటించారు.[1] ఇది తమిళ చిత్రం వల్లల్ కు రీమేక్. బాక్సాఫీసు ఈ చిత్రం విజయవంతమైంది.
నటవర్గం
[మార్చు]- రాయుడుగా మోహన్ బాబు
- రాణిగా రచన
- ప్రత్యూష
- సౌందర్య
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- నిర్మలమ్మ
- శ్రీహరి
పాటలు
[మార్చు]సం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఎలా ఎలా చెలీ ఎలా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | |
2. | "అమ్మమ్మమ్మో" | మనో, కె.ఎస్.చిత్ర | |
3. | "జో లాలీ జో లాలీ" | కె.జె. ఏసుదాస్ | |
4. | "సయ్యంటే సయ్యంది" | S. P. Balu, Sujatha | |
5. | "Epudo Paadindhi" | ఏసుదాస్ | |
6. | "ఓ వరూధినీ" | మనో, చిత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Rayudu. Rayudu Movie Cast & Crew". Archived from the original on 2016-08-01. Retrieved 2020-08-10.