రావిపాటి శ్రీరామచంద్రమూర్తి
Jump to navigation
Jump to search
రావిపాటి శ్రీరామచంద్రమూర్తి తెలుగు రంగస్థల నటుడు. తెలుగు నాటకరంగంలో విలక్షణమైన పాత్రలు పోషించడమేకాకుండా అనేక పరిషత్తుల్లో బహుమతులు అందుకున్నాడు.
జననం
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని, వేటపాలెంలో జన్మించిన రావిపాటి శ్రీరామచంద్రమూర్తి ప్రస్తుతం తెనాలిలో ఉంటున్నాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]తన మిత్రులతో కలిసి వేటపాలెంలో నాగకళా నాట్యమండలి స్థాపించి దొంగవీరుడు, పెళ్ళి, భస్మాసుర నాటకాలలోపాటు మరికొన్ని నాటకాలు వేశాడు.
నటించిన నాటకాలు - పాత్రలు
[మార్చు]- నటనాలయం - రాజారావ్
- వేనరాజు - రాజగురువు
- జైభవానీ - సిద్ధీజౌహర్
- దొంగవీరుడు - దొంగవీరుడు
- ఆనాడు - పృధ్వీరాజ్
- మోహినీ భస్మాసుర
- మయసభ దుర్యోధనుడు (ఏకపాత్రాభినయం)
మూలాలు
[మార్చు]- రావిపాటి శ్రీరామచంద్రమూర్తి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 225.