రాహిష్ ఖాన్
స్వరూపం
రాహిష్ ఖాన్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | మహ్మద్ ఇలియాస్ | ||
---|---|---|---|
తరువాత | మహ్మద్ ఇలియాస్ | ||
నియోజకవర్గం | పునహనా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాహిష్ ఖాన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో పునహనా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాహిష్ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2005లో జిల్లా పరిషత్ ఎన్నికలలో పోటీ చేశాడు. అయన 2009లో ఎన్నికల్లో పునహనా నుండి పోటీ చేసి ఓడిపోయి 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్డీ అభ్యర్థి మహ్మద్ ఇలియాస్ పై 3,141 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత బిజెపికి మద్దతు ఇచ్చి రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్గా నియమితుడయ్యాడు.[2]
రాహిష్ ఖాన్ 2019, 2024 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఇలియాస్ చేతిలో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Hindustantimes (18 September 2019). "Haryana Assembly Polls: Rahish Khan, Punhana MLA". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
- ↑ India Today (8 October 2024). "Punahana Assembly Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.