Jump to content

రికీ పాంటింగ్

వికీపీడియా నుండి

రికీ పాంటింగ్
AO (ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా)

AO
2015లో రికీ పాంటింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రికీ థామస్ పాంటింగ్
పుట్టిన తేదీ (1974-12-19) 1974 డిసెంబరు 19 (వయసు 50)[1]
లాన్సెస్టన్, టాస్మానియా, ఆస్ట్రేలియా[1]
మారుపేరుపంటర్
ఎత్తు1.73[1] మీ. (5 అ. 8 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రబ్యాట్స్‌మాన్
బంధువులుక్రికెటర్ గ్రెగ్ కాంప్‌బెల్ (అంకుల్)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 366)1995 డిసెంబరు 8 - శ్రీలంక తో
చివరి టెస్టు2012 డిసెంబరు 3 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 123)1995 ఫిబ్రవరి 15 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2012 ఫిబ్రవరి 19 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.14
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992/93–2012/13Tasmania
2004Somerset
2008Kolkata Knight Riders
2011/12–2012/13Hobart Hurricanes
2013Mumbai Indians (స్క్వాడ్ నం. 14)
2013Surrey
2013Antigua Hawksbills
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 168 375 289 456
చేసిన పరుగులు 13,378 13,704 24,150 16,363
బ్యాటింగు సగటు 51.85 42.03 55.90 41.74
100లు/50లు 41/62 30/82 82/106 34/99
అత్యుత్తమ స్కోరు 257 164 257 164
వేసిన బంతులు 575 150 1,506 349
వికెట్లు 5 3 14 8
బౌలింగు సగటు 54.60 34.66 58.07 33.62
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/0 1/12 2/10 3/34
క్యాచ్‌లు/స్టంపింగులు 195/– 160/– 309/– 195/–
మూలం: ESPNcricinfo, 2013 జూలై 11


రికీ పాంటింగ్ (ఆంగ్లం: Ricky Ponting; 1974 డిసెంబరు 19) ఒక ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్. బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌, క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత.

ప్రస్తుతం భారత టీ20 మెగా లీగ్‌లో ఢిల్లీ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ 1999 నుంచి 2007 వరకు ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో భాగస్వామి. 2006, 2009లో ఆయన నేతృత్వంలో ఆసీస్‌ వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌ ట్రోఫీ సాధించింది.[2]

రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 2004 నుండి 2011 మధ్య టెస్ట్ క్రికెట్‌లో, 2002 నుండి 2011 మధ్య వన్డే ఇంటర్నేషనల్స్ లో కెప్టెన్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 324 మ్యాచ్‌లలో 220 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఆయన నిలిచాడు. 67.91% గెలుపు రేటుతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఆయన రికార్డు సాధించాడు. 2006 డిసెంబరులో 50 సంవత్సరాల పాటు టెస్ట్ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక రేటింగ్‌ను రికీ పాంటింగ్ చేరుకున్నాడు. అయితే 2017 డిసెంబరులో స్టీవ్ స్మిత్ దీనిని అధిగమించాడు.[3] అంతర్జాతీయ సెంచరీల సంఖ్య ప్రకారం క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో ఆయన నిలిచాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1974 డిసెంబరు 19న టాస్మానియాలోని లాన్సెస్టన్‌లో రికీ పాంటింగ్ జన్మించాడు. గ్రేమ్, లోరైన్ పాంటింగ్‌ల నలుగురు పిల్లలలో అతను పెద్దవాడు. గ్రేమ్ క్లబ్ క్రికెటర్, ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ ఆటగాడు. లోరైన్ స్టేట్ వైగోరో (Vigoro) ఛాంపియన్.[4] అతని మేనమామ గ్రెగ్ కాంప్‌బెల్ 1989, 1990లో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.

2002 జూన్లో తన చిరకాల స్నేహితురాలు, న్యాయ విద్యార్థి రియాన్నా కాంటర్‌ని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.[5][6][7]

కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు

[మార్చు]
Batting
Score Fixture Venue Season
Test 257 Australia v India MCG, Melbourne 2003[8]
ODI 164 South Africa v Australia Wanderers Stadium, Johannesburg 2006[9]
T20I 98* New Zealand v Australia Eden Park, Auckland 2005[10]
FC 257 Australia v India MCG, Melbourne 2003[8]
LA 164 South Africa v Australia Wanderers Stadium, Johannesburg 2006[9]
T20 98* New Zealand v Australia Eden Park, Auckland 2005[10]

రికార్డులు

[మార్చు]
  • 2003లో ప్రపంచంలోని విస్డెన్ లీడింగ్ క్రికెటర్, అలాగే 2006లో ఐదుగురు విస్డెన్ క్రికెటర్లలో రికీ పాంటింగ్ ఒకడు.[11]
  • మైకేల్ క్లార్క్‌తో కలిసి 2004, 2006, 2007, 2009 నాలుగు సార్లు అలన్ బోర్డర్ మెడలిస్ట్‌గా రికీ పాంటింగ్ రికార్డు సృష్టించాడు.
  • 2003, 2004, 2007లలో ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ ఆటగాడిగా, 2002, 2007లలో ఆస్ట్రేలియా ఉత్తమ వన్డే అంతర్జాతీయ ఆటగాడిగా అవార్డును ఆయన గెలుచుకున్నాడు.[12]
  • అప్పటికి ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లకు టెస్ట్ హోదా రాని కారణంగా మినహాయిస్తే అన్ని టెస్ట్ ఆడే దేశాలపై ODI క్రికెట్‌లో సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్ అతడు.[13]
  • షేన్ వాట్సన్‌తో కలిసి రికీ పాంటింగ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (రెండో వికెట్‌కు 252 నాటౌట్) గా నిలిచాడు.[14][15]
  • భారత్‌పై రికీ పాంటింగ్ సాధించిన 242 పరుగుల స్కోరు ఓడిపోయిన కారణంగా అత్యధిక వ్యక్తిగత టెస్ట్ ఇన్నింగ్స్.[16][17]
  • ఆయన 2004, 2006, 2007, 2009లో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) చేత అలన్ బోర్డర్ మెడల్‌ను అందుకున్నాడు.[18]
  • ఆయన 2021లో ఆస్ట్రేలియా పోస్ట్ లెజెండ్ ఆఫ్ క్రికెట్‌గా ఎంపికయ్యాడు.[19]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Ricky Ponting". cricket.com.au. Cricket Australia. Archived from the original on ఫిబ్రవరి 11 2014. Retrieved జూలై 19 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  2. "Ricky Ponting: రికీ పాంటింగ్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక". web.archive.org. 3 డిసెంబరు 2022. Archived from the original on 3 డిసెంబరు 2022. Retrieved 3 డిసెంబరు 2022.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Smith closes in on Bradman, reaches joint-second highest batting points ever". Retrieved నవంబరు 22 2018. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. Richardson (2002), pp. 18–20.
  5. "Baby Emmy a cure for Ponting's trophy woes". The Sydney Morning Herald. జూలై 27 2008. Retrieved ఆగస్టు 13 2009. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  6. "Former Australian captain Ricky Ponting and his wife Rianna welcome baby daughter Matisse Ellie". The Daily Telegraph. సెప్టెంబరు 8 2011. Retrieved అక్టోబరు 9 2011. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  7. "DSEG on Twitter". సెప్టెంబరు 24 2014. Retrieved సెప్టెంబరు 25 2014. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  8. 8.0 8.1 "ఇండియా tour of Australia, 2003/04 – Australia v India Scorecard". ESPNcricinfo. డిసెంబరు 30 2003. Retrieved డిసెంబరు 29 2014. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  9. 9.0 9.1 "ఆస్ట్రేలియా tour of South Africa, 2005/06 – South Africa v Australia Scorecard". ESPNcricinfo. మార్చి 12 2006. Retrieved డిసెంబరు 29 2014. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  10. 10.0 10.1 "ఆస్ట్రేలియా tour of New Zealand, 2004/05 – New Zealand v Australia Scorecard". ESPNcricinfo. ఫిబ్రవరి 17 2005. Retrieved డిసెంబరు 29 2014. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  11. "Wisden's Five Cricketers of the Year" (Press release). Cricinfo. Retrieved జనవరి 27 2008. {{cite press release}}: Check date values in: |access-date= (help)
  12. "Ponting scoops Allan Border Medal" (Press release). Cricinfo. ఫిబ్రవరి 14 2004. Retrieved జనవరి 27 2008. {{cite press release}}: Check date values in: |access-date= and |date= (help)
  13. "Ponting becomes first to score centuries v all test playing nations". sportskeeda. నవంబరు 25 2015. {{cite web}}: Check date values in: |date= (help)
  14. "Highest partnership by runs in ICC Champions Trophy". cricinfo.
  15. "Highest partnership for each wicket in ICC Champions Trophy". cricinfo.
  16. "2nd Test: Australia v India at Adelaide, Dec 12–16, 2003 – Cricket Scorecard – ESPN Cricinfo". Cricinfo.
  17. "Records – Test matches – Batting records – Most runs in a match on the losing side – ESPN Cricinfo". Cricinfo.
  18. "ఆస్ట్రేలియాn Cricket Awards | Cricket Australia". Cricketaustralia.com.au. Archived from the original on 2020-04-19. Retrieved నవంబరు 16 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  19. "ఆస్ట్రేలియా Post honours Australian Living Legends of Cricket". ఆస్ట్రేలియా Post Collectables. Retrieved 16 ఫిబ్రవరి 2021.