రిచా పనాయ్(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిచా పనాయ్
Richa Panai Traffic Screening.jpg
ట్రాఫిక్ చిత్ర ప్రదర్శన సమయంలో రిచా పనాయ్
జననం
రిచా పనాయ్

లక్నో, భారత దేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
తల్లిదండ్రులుసురేంద్ర పాల్ సింగ్, శకుంతలా పనాయ్
బంధువులురవి పనాయ్(సొదరుడు)

రిచా పనాయ్ (ఫిబ్రవరి 24న జన్మించారు) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె నటి కాక ముందు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో గగన సఖిగా పనిచేసింది. ఆమె హిందీ,తెలుగు, మలయాళ చిత్రాలతో పాటు అనేక ప్రకటనలలో నటించింది.[1] ఆమె భిమా జెవెలరికి చేసిన ప్రకటనతో ఆమెకు ప్రచారకర్తగా మంచి పేరు వచ్చింది.[2][3][4][5][6][7]

నటన జీవితం[మార్చు]

రిచా ఉత్తరాఖండ్ లోని లక్నోలో పుట్టి పెరిగింది.[8] ఆమె చిన్నప్పటి నుంచి నటి కావలని కొరుకుంది. ఆమె 12వ తరగతి పూర్తైన తరువాత ఆమె మిస్ లక్నొ టైటిల్ గెలుచుకుంది ఆమె మొడల్ అవ్వాలని నిర్నయించుకుంది.[9] ఆమె కరస్పాండేంస్ ద్వారా డిల్లి విశ్వవిధ్యాలయం[9] నుండి పట్టా పొందిన తరువాత ఆమె కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో గగన సఖిగా పనిచేస్తూ ఆమె మొడలింగ్ కోసం ప్రయత్నించసాగింది.ఆమె కొన్ని మళయాళ ప్రకటనలలో నటించింది.

ఆమె 2011లో మళయాళ చిత్రం "వాడమల్లి" ద్వారా ఆమె సినీ రంగానికి పరిచయమైంది. ఆ తరువాత ఆమె "బ్యంకాక్ సమ్మర్", "సాండ్‌విచ్" అనే రెండు మళయాళ చిత్రాలలో నటించింది.

ఆ తరువాత ఆమె అల్లరి నరేష్ సరసన యముడికి మొగుడు చిత్రంలో నటించింది.[8] ఆమె 2015లో బుగిరి అనే కన్నడ చిత్రంలో నటించింది.[10]

ఆమె "ట్రాఫిక్" అనే హిందీ చిత్రంతో నటించింది.[11] ఆ తరువాత ఆమె సునీల్ సరసన ఈడు గొల్డ్ ఎహేలో నటించింది.[12]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలనచిత్రం పాత్ర భాష గమనికలు
2011 వాడమల్లి వ్రిందా మళయాళం
2011 బ్యంకాక్ సమ్మర్ గంగా మళయాళం
2011 సాండ్‌విచ్ శ్రుతి మళయాళం
2012 యముడికి మొగుడు యమజ తెలుగు
2013 మనసును మాయ సేయకే మైదిలి తెలుగు అథిది పాత్రలో
2014 నయట్టు మళయాళం
సెకండ్ ఇన్నింగ్స్
చందమామ కథలు హసీనా తెలుగు
2015 లవ కుశ సుబ్బలక్ష్మి
2015 బుగురి నందిని కన్నడ
2016 ట్రాఫిక్ శ్వేత హిందీ
2016 ఈడు గోల్డ్ ఎహె తెలుగు
2017 రక్షక భటుడు
2017 క్రొస్‌రొడ్(లేక్ హౌస్) ఐమి మళయాళం

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-03. Retrieved 2018-03-27.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
  8. 8.0 8.1 "I'm in love with this industry". The Hindu. Retrieved 23 April 2013.
  9. 9.0 9.1 http://newindianexpress.com/entertainment/malayalam/Richa-heads-to-Bollywood/2013/09/23/article1798997.ece
  10. http://www.filmibeat.com/kannada/movies/buguri.html
  11. http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Traffic-trailer-will-leave-you-on-the-edge/articleshow/51812466.cms
  12. http://www.news18.com/news/movies/sushma-raj-richa-panai-to-join-sunil-in-eedu-gold-ehe-1185099.html

భాహ్య లింకులు[మార్చు]