Jump to content

రితికా నాయక్

వికీపీడియా నుండి
రితికా నాయక్
జననం (2000-10-27) 2000 అక్టోబర్ 27 (వయసు: 25)[1][2][3]
ఢిల్లీ
జాతీయత భారతీయురాలు
పేరుపడ్డదిమోడల్, సినిమా నటి

రితికా నాయక్‌ (ఆంగ్లం: Ritika Nayak) ఢిల్లీకి చెందిన ఒక మోడల్, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.[4][5][6]

కెరీర్

[మార్చు]

రితికా నాయక్ 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 గెలుచుకొని ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 2022లో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[7] మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రితికకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది.[8]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
కీ
† (**) ఇంకా విడుదల కాని సినిమా లేదా టీవీ నిర్మాణాలను సూచిస్తుంది.
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2022 అశోక వనంలో అర్జున కల్యాణం పసుపులేటి వసుధ తెలుగు నామినేట్ అయింది– ఉత్తమ మహిళా డెబ్యూకి SIIMA అవార్డు

– తెలుగు

2023 హాయ్ నాన్నా వయోజన మహి తెలుగు అతిధి పాత్ర[9]
2025 మిరాయ్ విభా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం

కన్నడ, మరాఠీ, బెంగాలీ

[10]
టిబిఎ డ్యూయెట్ టిబిఎ తెలుగు

తమిళం

ద్విభాషా చిత్రం; చిత్రీకరణ
T15 † † వర్చువల్ ట్రాకర్ టిబిఎ తెలుగు చిత్రీకరణ

మూలాలు

[మార్చు]
  1. "Ritika Nayak Biography, Age". Greatspedia. Retrieved 2025-09-22.
  2. "Ritika Nayak Age, Biography". Famoustarz. Retrieved 2025-09-22.
  3. "Ritika Nayak". Manorama Online. Retrieved 2025-09-22.
  4. "Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్‌ ట్రాన్స్‌ ఫార్మేషన్‌.. ట్రెండింగ్‌లో వీడియో". web.archive.org. 2022-12-11. Archived from the original on 2022-12-11. Retrieved 2022-12-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "తెలుగు చిత్రసీమలో తారాజువ్వ". Chitrajyothy. 26 March 2025. Archived from the original on 26 March 2025. Retrieved 26 March 2025.
  6. "టాలీవుడ్‌ నా రెండో పుట్టిల్లు". NT News. 21 September 2025. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
  7. "Ashokavanamlo Arjuna Kalyanam Review: రివ్యూ: అశోకవనంలో అర్జున కళ్యాణం". web.archive.org. 2022-12-11. Archived from the original on 2022-12-11. Retrieved 2022-12-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. Namasthe Telangana (11 May 2022). "ఒక్క సినిమాతోనే పాపుల‌ర్‌..గీతాఆర్ట్స్‌లో మూడు సినిమాల డీల్‌..!". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  9. "అప్పుడు నాని కూతురిగా కనిపించింది.. ఇప్పుడు మిరాయ్ సినిమాతో సెన్సేషన్.. రితికా నాయక్ గురించి తెలుసా.. ?". TV9 Telugu. 13 September 2025. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
  10. "'Mirai' star Ritika Nayak shines: Netizens shower love; Meet the rising Telugu star". The Times of India. 13 September 2025. Archived from the original on 16 September 2025. Retrieved 21 September 2025.