రివాయత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox music festival

రివాయత్ (రివాయత్-ఎ-మైహార్) ఒక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. సాంప్రదాయ పద్ధతి ద్వారా సంగీతాన్ని అందించే కళాకారులు ఈ కార్యక్రమంలో సంగీత ప్రదర్శన చేస్తారు. ఇది శాస్త్రీయ కళా ప్రదర్శన రూపంలో ఉంటుంది. ఈ కళాబృందం మైహార్ ఘరానాకు చెందినది.

హైదరాబాదు విశ్వవిద్యాయలంలో రివాయత్ సంగీత కార్యక్రమం

చరిత్ర[మార్చు]

రివాయత్ అంటే ఉర్దూ భాషలో సాంప్రదాయం అని అర్థం. 2010లో హైదరాబాదులోని[1] హైదరాబాదు విశ్వవిద్యాయలం విభాగమైన సరోజినీనాయుడు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఈ రివాయత్‌ను ప్రారంభించారు.

కార్యక్రమాలు[మార్చు]

2013: 2013 సెప్టెంబరు 23న హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆధ్వర్యంలో ఈ కచేరీ జరిగింది.[2]

 • రంజని రామచంద్రన్ (గాత్రం)
 • జావేద్ (అబలా)
 • సురేంద్ర భారతి (హార్మోనియం)

2012:

 • మంజుషా కులకర్ణి-పాటిల్ (హిందూస్థానీ గాత్రం) - 24 ఫిబ్రవరి 2012

2011: 2011 డిసెంబరు 9, 10 తేదీల్లో హైదరాబాదులోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది.

 • జయతీర్త్ మెవుండి (గాత్రం) - కిరణ ఘరానా
 • సంహిత నంది (గాత్రం) - కిరణ ఘరానా

2010: 2010లో హైదరాబాదు విశ్వవిద్యాయలంలో జరిగింది.

 • సురేష్ వ్యాస్ (సరోద్)
 • బసంత్ కబ్రా (సరోద్)
 • డాక్టర్ అంగార. వి. రాజా (సితార్) [3]
 • పండిట్ నిత్యనాద్ హల్దిపూర్

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Rich legacy remembered". The Hindu. Archived from the original on 24 డిసెంబరు 2018. Retrieved 23 September 2020.
 2. Herald, University of Hyderabad (24 September 2013). "Mesmerising Hindustani Vocal concert at UoH". www.herald.uohyd.ac.in. Kumar Ashish. Archived from the original on 23 September 2020. Retrieved 23 September 2020.
 3. "Pure melody in focus". The Hindu. Archived from the original on 10 సెప్టెంబరు 2011. Retrieved 23 September 2020.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రివాయత్&oldid=3799149" నుండి వెలికితీశారు