Jump to content

రుస్తుం (హిందీ సినిమా)

వికీపీడియా నుండి
రుస్తుం
దర్శకత్వంతిను సురేష్ దేశాయ్
రచనవిపుల్ కే రావల్
దీనిపై ఆధారితంకే.ఎం. నానావతి vs. మహారాష్ట్ర ప్రభుత్వం కేసు ఆధారంగా
నిర్మాత
  • అరుణ భాటియా
  • నిత్తిన్ కేని
  • ఆకాష్ చావ్లా
  • వీరేందర్ అరోరా
  • ఈశ్వర్ కపూర్
  • శీతల్ భాటియా
  • దీపాంశు మిశ్రా
  • ప్రేర్ణా అరోరా
  • అర్జున్ ఎన్. కపూర్
తారాగణం
ఛాయాగ్రహణంసంతోష్ తుండియిల్
కూర్పుశ్రీ నారాయణ్ సింగ్
సంగీతంపాటలు:
జీత్ గంగూలీ
ఆర్కో ప్రవో ముఖర్జీ
రాఘవ్ సచార్
అంకిత్ తివారి
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
సురిందర్ సోది
నిర్మాణ
సంస్థలు
  • జీ స్టూడియో
  • క్రియార్జ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్
  • ప్లాన్ సి స్టూడియోస్
పంపిణీదార్లుజీ స్టూడియో
విడుదల తేదీ
12 ఆగస్టు 2016 (2016-08-12)
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్50.28 crores[1]
బాక్సాఫీసుఅంచనా216.35 కోట్లు[2]

రుస్తుం 2016లో విడుదలైన హిందీ సినిమా. జీ స్టూడియో, క్రియార్జ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్, ప్లాన్ సి స్టూడియోస్ బ్యానర్‌లపై నిరాజ్ పాండే, అరుణ భాటియా, నిత్తిన్ కేని, ఆకాష్ చావ్లా, వీరేందర్ అరోరా, ఈశ్వర్ కపూర్, శీతల్ భాటియా, దీపాంశు మిశ్రా, ప్రేర్ణా అరోరా, అర్జున్ ఎన్. కపూర్ నిర్మించిన ఈ సినిమాకు తిను సురేష్ దేశాయ్ అర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, ఇలియానా, ఈషా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2016 ఆగష్టు 12న విడుదలైంది.

రుస్తుం పవ్రి (అక్షయ్ కుమార్) నేవి ఆఫీసర్. తన ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా కొంతకాలం సముద్రంలోకి వెళ్లి ఒక రోజు విధులను తొందరగా ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో తన భార్య సింథియా (ఇలియానా), విక్రమ్ మఖిజా(అర్జన్ బజ్వా)తో వివాహేతర సంబంధం గురించి తెలుస్తుంది. ఆ తరువాత విక్రమ్ మఖిజాని చంపేసి పోలీసులకు లొంగి పోతాడు. ఇంతకీ రుస్తుం ఆ వ్యక్తి ను చంపడానికి తన భార్యతో వివాహితర సంబంధమే కారణమా? చివరికి కోర్టు రుస్తుం కి ఎలాంటి శిక్ష వేసింది? ఇంతకీ రుస్తుం తన భార్య ను క్షమించాడా? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rustom box office day 4 collection: Akshay Kumar film among highest opening weekend grossers of 2016". indianexpress.com. 15 August 2016. Retrieved 25 August 2016.
  2. "Box Office: Worldwide collections of Akshay Kumar's Rustom". bollywoodhungama.com. Retrieved 17 October 2016.
  3. India Today (12 August 2016). "Rustom review: Akshay Kumar brings KM Nanavati back to life" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  4. News18 (3 July 2016). "Akshay Kumar Introduces Ileana, Esha and Arjan's Characters From 'Rustom'" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]