రూపాంజలి శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూపాంజలి శాస్త్రి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రూపాంజలి శాస్త్రి
పుట్టిన తేదీ (1975-11-14) 1975 నవంబరు 14 (వయసు 48)
ఇండోర్, భారతదేశము
మారుపేరురూపీ
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి ఆఫ్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 51)1999 జూలై 15 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 57)1999 జూన్ 26 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 20 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993/94మధ్య ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు
1994/95–1996/97ఎయిర్ ఇండియా
1997/98మధ్య ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు
1998/99–2001/02రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 1 12 15 48
చేసిన పరుగులు 15 115 226 483
బ్యాటింగు సగటు 7.50 16.42 20.54 24.15
100లు/50లు 0/0 0/0 0/0 0/2
అత్యుత్తమ స్కోరు 11 29
నాట్ అవుట్
48 54
వేసిన బంతులు 240 578 1,497 1,934
వికెట్లు 3 17 41 63
బౌలింగు సగటు 20.00 19.00 16.62 15.19
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/54 3/25 6/69 4/8
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 7/– 5/– 20/–
మూలం: CricketArchive, 2022 జూన్ 24

రూపాంజలి శాస్త్రి (జననం 1975 నవంబరు 14) ఒక భారత మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె మధ్య ప్రదేశ్ ఇండోర్ లో 1975 నవంబరు 14 లో జన్మించింది. ఆమెను రూపీ అని కూడా పిలుస్తారు.

రూపాంజలి ఒక ఆల్ రౌండర్, కుడి చేతివాటం బ్యాటర్, కుడి చేతివాటు ఆఫ్ బ్రేక్ బౌలర్. ఆమె 1999 లో భారతదేశం తరఫున ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడింది. 1999 సంవత్సరంలో ఐర్లాండ్ తో ఒక రోజు అంతర్జాతీయ పోటీలలో ఆరంభించి 2000 వరకు 12 మ్యాచ్ లు ఆడింది. తరువాత న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణ ఆఫ్రికా జట్లతో ఒక రోజు అంతర్జాతీయ పోటీలలో ఆడింది.

ఆమె 1993/94 నుంచి మధ్యప్రదేశ్ ఎయిర్ ఇండియా, ఇంకా రైల్వేస్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

సూచనలు

[మార్చు]
  1. "Player Profile: Rupanjali Shastri". ESPNcricinfo. Retrieved 24 June 2022.
  2. "Player Profile: Rupi Shastri". CricketArchive. Retrieved 24 June 2022.