రూమ్ నంబర్ 54

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూమ్ నంబర్ 54
దర్శకత్వంసిద్ధార్థ్‌ గౌతమ్‌
నిర్మాతచిన్నా వాసుదేవ రెడ్డి
తారాగణంమొయిన్, కృష్ణప్రసాద్, పవన్ రమేష్, కృష్ణతేజ, శ్వేతా, నవ్య
ఛాయాగ్రహణంప్రణవ్‌, శశాంక్‌
సంగీతంధ్రువన్‌
నిర్మాణ
సంస్థ
ఐ డ్రీమ్ మీడియా
విడుదల తేదీ
2021 మే 21 (2021-05-21)
దేశం భారతదేశం
భాషతెలుగు

రూమ్ నంబర్ 54 2021లో విడుదలైన వెబ్​సిరీస్‌. తరుణ్ భాస్కర్ సమర్పణలో ఐ డ్రీమ్ మీడియా బ్యానర్ పై చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సిద్ధార్థ్‌ గౌతమ్‌ దర్శకత్వం వహించాడు. మొయిన్, కృష్ణప్రసాద్, పవన్ రమేష్, కృష్ణతేజ, శ్వేతా, నవ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 మే 21న ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది.

కథ[మార్చు]

ఇంజినీరింగ్ చ‌దువుతూ కాలేజీ హ‌స్ట‌ల్‌లోని రూమ్ నంబ‌ర్ 54లో న‌లుగురు మిత్రులు బాబాయ్ (కృష్ణతేజ), ప్రసన్న (పవన్‌ రమేశ్‌), వెంకట్రావ్‌ (మొయిన్‌), యువరాజ్‌ (కృష్ణప్రసాద్‌) ఉంటారు. ఆ రూమ్‌కి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అందులో ఉన్న వారంద‌రికీ నెక్స్ట్ బ్యాచ్ ల‌తో ఒక స్పెష‌ల్ బాండింగ్ వుంటుంది. ఆ రూమ్‌లో దిగిన ఈ న‌లుగురు కుర్రాళ్ల‌కు ఎటువంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? వాటిని ఎలా అధిగ‌మించారు? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్:ఐ డ్రీమ్ మీడియా
  • సమర్పణ: తరుణ్ భాస్కర్
  • నిర్మాత: చిన్నా వాసుదేవ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిద్ధార్థ్‌ గౌతమ్‌
  • సంగీతం: ధ్రువన్‌
  • సినిమాటోగ్రఫీ: ప్రణవ్‌, శశాంక్‌

మూలాలు[మార్చు]

  1. Sakshi (24 May 2021). "'రూమ్‌ నంబర్‌ 54' వెబ్‌ సిరీస్‌ రివ్యూ". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
  2. NTV (25 May 2021). "రివ్యూ: రూమ్ నంబర్ 54 (తెలుగు వెబ్ సీరిస్)". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.