రెండేళ్ళ తర్వాత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెండేళ్ళ తర్వాత
Rendella tharuvatha.jpg
రెండేళ్ళ తర్వాత సినిమా పోస్టర్
దర్శకత్వంకె.బి. ఆనంద్
నిర్మాతబివిఎస్ఆర్. చౌదరి
స్క్రీన్ ప్లేకె.బి. ఆనంద్
కథకె.బి. ఆనంద్, చింతలపల్లి అనంతు (మాటలు)
నటులుగోపీచంద్ లగడపాటి, ధనుష్ కెపి, శ్రీరామ్ గోకుల్
సంగీతంశేషు కుమార్.పి, ఇమామ్ (నేపథ్యం సంగీతం)
ఛాయాగ్రహణంరమణ సాళ్వ
కూర్పుమోహన రామారావు
నిర్మాణ సంస్థ
సూర్య తేజ ఫిల్మ్స్
పంపిణీదారుమయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
విడుదల
2005 జూలై 25 (2005-07-25)
నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చు2 కోట్లు

రెండేళ్ళ తర్వాత 2005, జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.బి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపీచంద్ లగడపాటి, ధనుష్ కెపి, శ్రీరామ్ గోకుల్ నటించగా, పి. శేషు కుమార్ సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బి. ఆనంద్
 • నిర్మాత: బివిఎస్ఆర్. చౌదరి
 • మాటలు: చింతలపల్లి అనంతు
 • సంగీతం: శేషు కుమార్.పి
 • నేపథ్యం సంగీతం: ఇమామ్
 • పాటలు: వరంగల్ శ్రీనివాస్, ఎస్.ఎ.కె. బాషశ్రీ, చింతలపల్లి అనంతు, సత్తి చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: రమణ సాళ్వ
 • కూర్పు: మోహన రామారావు
 • నిర్మాణ సంస్థ: సూర్య తేజ ఫిల్మ్స్
 • పంపిణీదారు: మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్

బాక్సాఫీస్[మార్చు]

2005, జూలై 29న విడుదలైన ఈ చిత్రం, మొదటి వారం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. బడ్జెట్ కంటే తక్కువ వసూలు చేసింది.[2]

స్పందన[మార్చు]

ఈ చిత్రం సినీ విమర్శకుల నుండి ప్రతికూల స్పందనలు అందుకుంది.

 • సినీగోర్: దర్శకుడు సినిమాను తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. క్రైమ్ పార్టును సినిమా చివరి వరకు నడపలేకపోయాడు.[3]
 • తెలుగు సినిమా: ఐతే సినిమా స్పూర్తితో దర్శకుడు కె.బి.ఆనంద్ ఈ సినిమాను రూపొందించినట్లు అనిపిస్తుంది. కాని కిడ్నాప్ డ్రామాను ఆసక్తికరంగా మలచలేకపోయాడు.[4]
 • ఐడెల్ బ్రెయిన్: సినిమా తొలిభాగం పర్వాలేదు అనిపించినా, రెండవ భాగం ఆసక్తికరంగా లేదు. క్లైమాక్స్ బాలేదు.[5]
 • హిందూ: స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ బాలేదు. సస్పెన్స్ క్రియేట్ చేయలేకపోయింది.[6]

పాటలు[మార్చు]

Untitled
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "రెండేళ్ళ తర్వాత"  వలీషా బాబ్జి 1:26
2. "చిన్ని చిన్ని"  మాళవిక, వలీషా బాబ్జి 4:31
3. "ఎంసెట్... ఎడ్.సెట్"  లైనస్ 4:59
4. "హోలీ"  గాయత్రి, మైథిలి, వలీషా బాబ్జి 4:46
5. "రెండేళ్ళ తర్వాత"  వలీషా బాబ్జి 1:26
6. "ఎంత ఎంత దూరం"  నిష్మా, సురేష్ కృష్ణ 5:18
మొత్తం నిడివి:
21:06

మూలాలు[మార్చు]

 1. "Rendella Tharuvatha Press Meet". Cinegoer. Archived from the original on 19 మే 2020.
 2. "Rendella Tharuvatha unlikely to recover its cost". Telugu Cinema. Archived from the original on 2 డిసెంబరు 2013.
 3. "Weak Plot mars this off beat drama". Cinegoer. Archived from the original on 4 అక్టోబరు 2013.
 4. "Illogical & tiresome film". Telugu Cinema. Archived from the original on 6 అక్టోబరు 2013.
 5. "Prank turns into serious issue". Idle Brain. Archived from the original on 2019-12-03. Retrieved 2020-05-20.
 6. "Better luck next time". The Hindu.[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]