రేఖా దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేఖా దాస్
జననంకర్ణాటక, భారతదేశం
వృత్తిసినిమా నటి
భార్య / భర్తఓం ప్రకాశరావు (div.)
పిల్లలు1

రేఖా దాస్ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి. ఆమె నటించిన ముఖ్యమైన చిత్రాలలో శ్వేతాగ్ని (1991), శాంతి క్రాంతి (1991), హూవు హన్ను (1993) వంటివి ఉన్నాయి.[1][2][3][4]

ఆమె నటించిన రంగోలి (1996) అనే కన్నడ సినిమాకు తెలుగు డబ్బింగ్ హలో ప్రేమిస్తావా 1999లో జి.వి.కంబైన్స్ బ్యానర్‌పై విడుదలైంది.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె కన్నడ చిత్ర దర్శకుడు, నిర్మాత ఓం ప్రకాష్ రావును వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కుమార్తె శ్రావ్య ఉంది. ఆమె కూడా నటి.[6][7][8][9]

కెరీర్

[మార్చు]

రేఖా దాస్ కన్నడలో ఆరువందల యాభైకి పైగా చిత్రాలలో,[10] అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించింది. ఆమె, హాస్యనటుడు టెన్నిస్ కృష్ణ కలిసి వంద సినిమాల్లో నటించారు.[11][12][13]

ఎంచుకున్న ఫిల్మోగ్రఫీ

[మార్చు]
రుద్ర తాండవ (1990)
   మృత్యుంజయ (1990)
   శాంతి క్రాంతి (1991)
   గోపీ కృష్ణ (1992)
   మాలాశ్రీ మామాశ్రీ (1992)
   కర్పూరద గొంబే (1996)
   అమ్మవ్ర గండ (1997)
   అర్జున్ అభిమన్యు (1998)
   మాంగళ్యం తంతునానేనా (1998)
   ఫ్రెండ్స్ (2002)
   సింహాద్రి సింహా (2002)
   ఆంటీ ప్రీత్సే (2001)
   మౌర్య (2004)
   మనసుల మత్తు మధుర (2008)
   గాడ్ ఫాదర్ (2012)
   ఆర్యన్ (2014)
   సాహసి మక్కలు (2018)
   ద్రోణ (2020)

మూలాలు

[మార్చు]
  1. "Tulu film Oriyan Thounda Oriyagapujji out today". The Hindu. 14 May 2015. Archived from the original on 9 June 2018.
  2. "'E BANNA LOKADALI' TRAVAILS AND TRIBULATIONS OF ARTISTS". cinecircle.in. Archived from the original on 24 September 2013.
  3. "Userpage". Archived from the original on 9 June 2018 – via Twitter.
  4. "Fan page". Archived from the original on 9 June 2018 – via Facebook.
  5. వెబ్ మాస్టర్. "Hello Premisthava (P.H. Vishwanath) 1999". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.
  6. "Kannada film 'Lossugalu' hits the floor". news18.com. 24 August 2012. Archived from the original on 16 March 2018.
  7. "'SHRAVYA' JOURNALIST IN TELUGU DEBUT". chitratara.com. Archived from the original on 9 June 2018.
  8. Sampath, Parinatha. "I'm not in the film industry because of my dad: Shravya". The Times of India. Archived from the original on 26 February 2015.
  9. "Father-daughter duo to work together". Sify. Archived from the original on 16 March 2018.
  10. "Rekha Das Biography". rekhadas.com. Archived from the original on 16 March 2018.
  11. "Century pair, Rekha Das and Tennis Krishna". indiaglitz.com. 3 October 2017. Archived from the original on 16 March 2018.
  12. "TENNIS KRISHNA ? REKHA DAS NEARING 100 FILMS". chitratara.com. Archived from the original on 16 March 2018.
  13. "Tennis Krishna to direct, three decades actor". indiaglitz.com. 17 June 2017. Archived from the original on 16 March 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=రేఖా_దాస్&oldid=4313878" నుండి వెలికితీశారు