Jump to content

రేడియో సిటీ

వికీపీడియా నుండి
రేడియో సిటీ
పట్టణంబెంగళూరు
ప్రసార ప్రాంతంజాతీయ
బ్రాండింగ్రేడియో సిటీ
నినాదంRag rag mein daude city
యాజమాన్యం
యజమానిమ్యూసిజల్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్
(జాగ్రన్ ప్రకాశన్ లిమిటెడ్ అనుబంధ సంస్థ )
చరిత్ర
మొదటి ప్రసార తేదీ
3 జూలై 2001 (2001-07-03)
సాంకేతిక సమాచారం
ట్రాన్స్‌మిటర్ కోఆర్డినేట్స్
India
లింకులు
వెబ్‌సైటుradiocity.in

రేడియో సిటీ భారతదేశంలోని ఒక ఎఫ్.ఎమ్. రేడియో. ఇది 91.1 megahertz ఫ్రీక్వెన్సీ మీద ప్రసారం అవుతుంది. ఇది బెంగుళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, లక్నో, న్యూఢిల్లీ కేంద్రాల నుండి ప్రసారం చేయబడుతున్నది.

రేడియో కార్యక్రమాలు మొదటసారి బెంగుళూరు పట్టణం నుండి 2001లో ప్రారంభించారు. తర్వాత కార్యక్రమాల్ని విస్తరించి భారతదేశంలోని ఇతర కేంద్రాలలో ఈ సర్వీసులను అందుస్తున్నారు.

రేడియో కేంద్రాలు

[మార్చు]
  1. అకోలా
  2. అహ్మదాబాద్
  3. అహ్మద్ నగర్
  4. ఔరంగాబాద్
  5. కోయంబత్తూరు
  6. చెన్నై
  7. జల్గాం
  8. జైపూర్
  9. నాగపూర్
  10. నాందేడ్
  11. పూనా
  12. బెంగళూరు
  13. ముంబై
  14. ఢిల్లీ
  15. లక్నో
  16. వడోదర
  17. విశాఖపట్నం
  18. షోలాపూర్
  19. సూరత్
  20. సాంగ్లీ
  21. హైదరాబాద్

కార్యక్రమాలు

[మార్చు]
  • ఆరాధన

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]