Jump to content

రేతిక శ్రీనివాస్

వికీపీడియా నుండి
రేతిక శ్రీనివాస్
జననం1973 అక్టోబర్ 25
వృత్తినటి

రేతిక శ్రీనివాస్ (జననం 1973 అక్టోబరు 25), భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2011లో దైవ తిరుమగల్ తమిళ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1][2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2011 దైవ తిరుమగల్ బాష్యం భార్య
2012 వజక్కు ఎన్ 18/9[3] జయలక్ష్మి
2012 ఆరోహణం
2013 తీయ వేళై సెయ్యనుం కుమారు హెచ్ ఆర్ మేనేజర్
2013 బిర్యానీ రాధికా వరదరాజన్
2014 నిమిరందు నిల్ సత్యను సావిత్రి
2014 రా అజయ్ సోదరి
2015 జండా పై కపిరాజు (తెలుగు సినిమా) సత్యను సావిత్రి
2015 మస్సు ఎంగిర మసిలామణి పద్మ
2017 కవన్ టాలెంట్ షో జడ్జి
2017 శరవణన్ ఇరుక్క బయమేన్ ఫాతిమా తల్లి
2017 ఆయిరతిల్ ఇరువర్
2018 మన్నార్ వగయ్యార కరుణాకరన్ భార్య
2018 టిక్ టిక్ టిక్[4] లెఫ్టినెంట్ జనరల్ టి. రితిక
2019 సీత (తెలుగు సినిమా) సీత తల్లి
2021 కసడ తపర గోపురం చిత్ర

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర భాష గమనిక
2020 తంతు విట్టెన్ ఎన్నై భానుమతి తమిళం జీ5 ఒరిజినల్ సిరీస్

టెలివిజన్

[మార్చు]
  1. చిన్న మాప్లే పెరియ మాప్లే [5]
  2. కత్తుల మజ్హై [6]
  3. కథై నేరం

మూలాలు

[మార్చు]
  1. The Times of India (2017). "Rethika Srinivas is on a high" (in ఇంగ్లీష్). the original నుండి 13 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2022.
  2. "Rethika Srinivas is back in Kollywood". The Times of India (in ఇంగ్లీష్). 2017. the original నుండి 2022-08-13 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2022.
  3. Deccan Chronicle (21 June 2018). "Tinsel town most secure place for women: Rithika Srinivas" (in ఇంగ్లీష్). the original నుండి 2018-06-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2022.
  4. The New Indian Express (24 June 2018). "Tik Tik Tik, not a complex film like Interstellar, assures Rethika Srinivas" (in ఇంగ్లీష్). the original నుండి 13 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2022.
  5. S Ve Shekher Fun TV, Chinna Maapley Periya Maapley | Episode 1 | S. Ve Shekher Fun TV, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-12-19
  6. S Ve Shekher Drama, S Ve Sheker in Kattula Mazhai Full Drama, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-12-19

బయటి లింకులు

[మార్చు]