Jump to content

రేపటి స్వరాజ్యం

వికీపీడియా నుండి
రేపటి స్వరాజ్యం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం పరుచూరి బ్రదర్స్
తారాగణం శరత్ బాబు,
శారద,
శివకృష్ణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ శశిరేఖ నందిత కంబైన్స్
భాష తెలుగు

రేపాటి స్వరాజ్యం 1987 మే 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శశిరేఖ నందిత కంబైన్స్ బ్యానర్ కింద కె.ఇ.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. శారద సమర్పణలోని ఈ సినిమాలో శరత్ బాబు, శారద, శివకృష్ణలు ప్రధాన తారాగణంగా నటించగా కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • శరత్ బాబు
  • శారద
  • శివకృష్ణ

మూలాలు

[మార్చు]
  1. "Repati Swarajyam (1987)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు

[మార్చు]