రేపు నీదే
స్వరూపం
(రేపు నీది నుండి దారిమార్పు చెందింది)
రేపు నీదే (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.భాస్కరరావు |
---|---|
తారాగణం | రేలంగి, ఎస్వీ రంగారావు, షావుకారు జానకి, కొంగర జగ్గయ్య |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | భాస్కర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
రేపు నీదే 1957, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు సినిమా.భాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై కోవెలమూడి భాస్కరరావు దర్శకత్వంలో కొంగర జగ్గయ్య, షావుకారు జానకి, సామర్ల వెంకట రంగారావు,రాజసులోచన ,కృష్ణకుమారి,మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కోవెలమూడి భాస్కరరావు
- సంగీతం: ఘంటసాల
- గీత రచన: గోపాలరాయ శర్మ
- నిర్మాణ సంస్థ: భాస్కర్ ప్రొడక్షన్స్
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, పి.లీల, జె.వి.రాఘవులు
- విడుదల:01:02:1957.
నటీనటవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను కొండముది గోపాలరాయశర్మ రచించగా ఘంటసాల స్వరకల్పన చేశాడు.[1]
- ఎక్కడైనా బావయ్యా మంచిదోయి రావయ్య వంగతోట - జిక్కి,ఘంటసాల
- చక్కనిది దక్కనిది ఒకటున్నది నీ డబ్బులకు ససేమిరా - జిక్కి
- చినిపాప లాలి కనుపాప లాలి చిన్నారి పొన్నారి చివురింత - పి.లీల
- నీలోకంలో ఒక భాగమిది మానవుడా దారిలేని నరకమిది - ఘంటసాల
- పిలువకురా నిలుపకురా వలపుల మాటలు మానుము - ఘంటసాల,జిక్కి
- బుల్లెమ్మా ముందుచూపు కొంచెముంటె మంచిది - జిక్కి,రాఘవులు,ఘంటసాల
- మనపిల్లలన్నా సుఖియింతురన్నా - జిక్కి,ఘంటసాల,పిఠాపురం బృందం
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "రేపు నీదే - 1957". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 28 మార్చి 2020. Retrieved 28 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)